June 29, 2020 | Leave a comment Shivaratri Song Lyrics the song is sung by Mangli, Lyrics are Written by Matla Tirupati and the Music was composed by Baji. Starring Mangli. Shivaratri Song Lyrics in Telugu ఎండి కొండాలు ఏలేటొడా అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టుకోనీ తిరిగెటోడా జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినొడా కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా నాగభరణుడానంది వాహనుడా కేదారినాధుడా కాశీవిశ్వేశ్వరుడా భీమా శంకరాఓం కారేశ్వరా శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వరా ఎండి కొండాలు ఏలేటొడా పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే గండాదీపాలుఘనముగా వెలిగించేరే గండాలు పాపమని పబ్బాతులు పట్టేరే లింగనా రూపాయితంబాన కోడేను కట్టినా వారికి సుట్టనీవే తడిబట్ట తానలు గుడి సుట్టు దండాలు మొక్కినా వారికీదిక్కు నీవేలే వేములవాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడావే కోరితే కోడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజాలనొందే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటొడా నీ ఆజ్ఞా లేనిదేచీమైనా కుట్టాధే నరులకు అందని నీ లీలలూ చిత్రాలులే కొప్పులో గంగామ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే నిండొక్క పొద్దులూ దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాసావాసుడా కరుణాలాదేవుడా కరునించామని నిన్నూ వెడుకుంటామే త్రీలోక పూజ్యూడా త్రీశూల ధారుడా పంచభూతాలకు అధిపతివి నీవూరా శరణుఅని కొలిచినా వరములనిచ్చే దొరా అభిషేకప్రియుడా ఆద్వైత్వా భస్కరుడా దేవనా దేవుళ్లు మెచ్చినొడా ఒగ్గూ జెగ్గుల పూజలు అందినొడా ఆనంత జీవా కోటిని ఏలినొడా నీవు అత్మాలింగనివిరామాయలోడా కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా నటరాజు నాట్యాలు ఆడెటొడా నాగుపాము ను మెడసుట్టూ సుట్టినొడా నాగభరనుడా నంది వాహనుడా కేథారి నాధుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకరా ఓం కారేశ్వరాశ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వర ఎండి కొండాలు ఏలేటొడా Shivaratri Song Lyrics the song is sung by Mangli, Lyrics are Written by Matla Tirupati and the Music was composed by Baji. Starring Mangli. Shivaratri Song Lyrics in Telugu ఎండి కొండాలు ఏలేటొడా అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టుకోనీ తిరిగెటోడా జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినొడా కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా నాగభరణుడానంది వాహనుడా… Read More