Shivaratri Song Lyrics the song is sung by Mangli, Lyrics are Written by Matla Tirupati and the Music was composed by Baji. Starring Mangli. Shivaratri Song Lyrics in Telugu ఎండి కొండాలు ఏలేటొడా అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టుకోనీ తిరిగెటోడా జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినొడా కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా నాగభరణుడానంది వాహనుడా… Read More