Yeme Pilla Annappudalla Song Lyrics from FolkSong (2020) movie sung by Shirisha. Lyrics are written by Thirupathi Matla and the music is given by Thirupathi Malta.

Yeme Pilla Annappudalla Song Lyrics in English

ఏమే పిల్ల అన్నప్పుడల్లా
గుచ్చే పువ్వుల బాణాలు
గుచ్చే పువ్వుల బాణాలు
అవి తేనె సుక్కల తానాలు
గుచ్చే పువ్వుల బాణాలు
అవి తేనె సుక్కల తానాలు
నువ్వు పిలిసే పిలుపులు
తెరిసేనే గుండె తలుపులు
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో

నువ్వు దూరం దూరం ఉన్నావంటే
మోయాలేని భారాలు
మోయాలేని భారాలు
అవి దాటాలేని తీరాలు
మోయాలేని భారాలు
అవి దాటాలేని తీరాలు
నూరేళ్లు నువ్ సోపతి
లేకుంటె సిమ్మసీకటి
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో

నువ్వు కస్సు బుస్సు మంటే అవి
తియ్యా తియ్యని గాయాలు
తియ్యా తియ్యని గాయాలు
మరువాలే నీ జ్ఞాపకాలు
తియ్యా తియ్యని గాయాలు
మరువాలే నీ జ్ఞాపకాలు

నువ్ జూస్తే సుక్కల మెరుపులు
నీ ఎదలు మల్లె పరుపులు
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో

నువ్ రాయే పోయే అంటుంటే
సెప్పలేని సంబురాలు
సెప్పలేని సంబురాలు
పట్టరాని సంతోషాలు
సెప్పలేని సంబురాలు
పట్టరాని సంతోషాలు
నీ కొరకు కట్టిన ముడుపులు
ఎపుడైతవు పిలగా ముడుములు
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో
నీ దానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో

నువ్ కండ్లకింది కెళ్ళి సూసినవంటే
సిగ్గూ సింగారాలు
సిగ్గూ సింగారాలు
పోతయ్ పంచ ప్రాణాలు
సిగ్గూ సింగారాలు
పోతయ్ పంచ ప్రాణాలు
వేల్పుల ఇంటి పిలగ
మనసు దోచినవోయ్ పొలగ
నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సేయి పట్టుకో
నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సేయి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో

Yeme Pilla Annappudalla Song Lyrics from FolkSong (2020) movie sung by Shirisha. Lyrics are written by Thirupathi Matla and the music is given by Thirupathi Malta. Yeme Pilla Annappudalla Song Lyrics in English ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు నువ్వు పిలిసే పిలుపులు తెరిసేనే గుండె తలుపులు నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో… Read More

Leave a Reply

DMCA.com Protection Status