March 30, 2020 | Leave a comment Rock on bro Song Lyrics from the movie Janatha Garage. this song is sung by Geetha Madhuri, Sagar Lyrics written by Rama Jogayya Sastry and Music was composed by DSP. Starring Jr. Ntr, Samantha, Nithya Menon. Rock On Bro Song Lyrics in English Janatha Garage Rock on bro andhi selavu roju Gadipedhaam life king size Oke gadilo ukkapotha chaalu Gadi dhaatali kallu kaallu kalalu Ye dikkulo yemunnado Vetaadi poguchesukundam Khushi Bandaatalo chantodilaa Ahaa anali nedu manalo manishi Manasipudu mabbulo vimanam Nelaina ningitho samanam Mathullo idho kotha konam Kotha yethullo yeguruthondi pranam Aanandamo aascharyamo Yedhoti pondaleni samayam vrudhaa Uthejamo ullasamo Ivvalti navvu rangu vere kadhaa Manamantha jeans pant rushulu Back pack lo baruvu ledu asalu Vinaledha modati manishi kadhalu Ala bathikeddamo nindu reyi pagalu Ee jeevitham idhe manam Kshanalni jeevithamga marche gunam Idhe dhanam nee indhanam Raanunna repu vaipu nadipe balam Rock On Bro Song Lyrics in Telugu పల్లవి: రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేద్దాం లైపు కింగు సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి…కళ్ళు కాళ్లు కలలు… ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషీ మన్నాటలో చంటోడిలా ఆహా అనాలి నేడు మనలో మనిషి చరణం:1 మనసిపుడు మబ్బులో విమానం నేలైనా నింగితో సమానం మత్తుల్లో ఇదో కొత్త కోణం కొత్త ఎత్తుల్లో ఎగురుతుంది ప్రాణం ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా ఉత్తేజమో ఉల్లాసమో ఇవాల్టి నవ్వు రంగు వేరే కదా చరణం:2 మనమంతా జీన్సు పాటు రుషులు బ్యాక్ ప్యాక్ లో బరువు లేదు అసలు విన్లేదా మొదటి మనిషి కథలు అలా బతికేద్దాం ఒక నిండు రేయి పగలు ఇదీ మనం ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలం Rock on bro Song Lyrics from the movie Janatha Garage. this song is sung by Geetha Madhuri, Sagar Lyrics written by Rama Jogayya Sastry and Music was composed by DSP. Starring Jr. Ntr, Samantha, Nithya Menon. Rock On Bro Song Lyrics in English Janatha Garage Rock on bro andhi selavu roju Gadipedhaam life king size… Read More