March 30, 2020 | Leave a comment Pakka Local Song Lyrics from the movie Janatha Garage. this song is sung by Geetha Madhuri, Sagar Lyrics written by Rama Jogayya Sastry and Music was composed by DSP. Starring Jr. Ntr, Samantha, Nithya Menon. Pakka Local Song Lyrics in English Janatha Garage Hello hello mic testing Sabhaku namaskaaram Na sontha peru bangaram Onti theeru thagaram Puttindhemo yaanamu Kakinada theeram Thinnadhemo gunturu Mirchi kaaram Nelabaaru lekkuntadi Na yavvaram Ye englisulona dhandamettaneppudu Theta Telugulo lo meeku vandhanam Face cream gatra puyyaledu yeppudu Naku ishtamanta pasupu sandanam Cell number ye ledu naku assale Door number ye meeku isthale Scent bottle ye muttanaina muttale Sannajajulante sedda mojule Ye star hotel bottu petti pilichina Dhaba dhaba dhaabake parugu theesthale Discolu pub lu dimmu light lu kottina Maavithopulona melamedathale Yendhku.. Yendhukante Nenu pakka local pakka local Nenu pakka localoo Nenu vade gajul koka raikal Anni oora massu lekkalu Nenu pakka local pakka local Nenu pakka localoo Nenu vade gajul koka raikal Anni oora massu lekkalu Ye one plus one offer unnadhe London yellodham lagejattuko Ye unnooru geetha dhaatane Seruku thotallo saikilesuko Pilla ne body bhale bhale Merisipothade indha diamond Necklace theesko Vajranaki na ontiki Varasa kudharade Thechi titunalla poosala dandesko Nuvvu chala simple ye Idhemundi sample Paashugundaledu na systemu Yendhukenti.. yendhukante Nenu pakka local pakka local Nenu pakka localoo Nenu vade gajul koka raikal Anni oora massu lekkalu Nenu pakka local pakka local Nenu pakka localoo Nenu vade gajul koka raikal Anni oora massu lekkalu Plasma naa black n white aa TV edishtam neeku cheppuko Vinasompu vividh bharathe Murphy radio ni gift icchuko Auto hightechu ee pakka mechanikku Neeku iddarlo yevarishtam yenchuko Shirtu nalagande yetta yemuntadi kikku Wrench spanner ke naa votu raasuko Touch chesav ammadu Neninthe pilladu Nacchisaavadanta classu itemu Yenduke..Yendukante ahe Nenu pakka local pakka local Nenu pakka localoo Nenu vade gajul koka raikal Anni oora massu lekkalu Nenu pakka local pakka local Nenu pakka localoo Nenu vade gajul koka raikal Anni oora massu lekkalu Nenu pakka local Pakka Local Song Lyrics in Telugu సాకీ: హలో మైకు టెస్టింగ్ సభకు నమస్కారం నా సొంతపేరు బంగారం ఒంటితీరు తగరం పుట్టిందేమో యానాము కాకినాడ తీరం తిన్నదేమో పలనాడు పచ్చిమిర్చికారం నేలబారు లెక్కుంటది నా యవ్వారం పల్లవి: ఇంగిలీషులోన దణ్ణమెట్టనెప్పూడూ తేటతెలుగులోనె మీకు వందనం ఫేసుక్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడూ నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లునంబరే లేదు నాకు అస్సలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటుబాటిలు ముట్టనైన ముట్టలే సన్నజాజులంటే సెడ్డమోజులే ఏ స్టారు హోటలు బొట్టుపెట్టి పిలిచినా దబాదబాదాబాకే పరుగుతీస్తలే డిస్కోలు పబ్బులూ డిమ్ము లైటు కొట్టినా మావితోపులోనె మేళమెడతలే ఎందుకు? ఎందుకంటే! నేనుపక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలూ నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు చరణం:1 వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే లండనెల్లొద్దాం లగేజట్టుకో నే ఉన్నూరు గీతదాటనే సరుకు తోటల్లో సైకిలేసుకో నీ బాడీ బల్లే బల్లే మెరిసిపోతదే ఇందా డైమండు నెక్కిలేసు తీస్కో వజ్రానికి నా ఒంటికి వరస కుదరదే తెచ్చి తిర్ణాల పూసలదండేస్కో పిల్లా నువ్వు శానా సింపులే ఇదేముంది శాంపులే పాషుగుండలేదు నా సిస్టమూ ఎందుకేంటి? ఎందుకంటే! నేను పక్కా లోకల్ పక్కాలోకల్ నేను పక్కా లోకలూ నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు చరణం:2 ప్లాస్మానా, బ్లాక్ అండ్ వైటా? టీవీ ఏదిష్టం నీకు చెప్పుకో వినసొంపు వివిధ్ భారతే మర్పీ రేడియోను గిప్టు ఇచ్చుకో ఆటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు నీకు ఇద్దర్లో ఎవరిష్టం ఎంచుకో షర్టు నలగందే ఎట్టా ఏముంటది కిక్కు రెంచీ స్పానరుకే నా ఓటు రాసుకో అబ్బా టచ్చేశావమ్మడూ నేనింతే పిల్లడూ నచ్చిసావదంట క్లాసు ఐటమూ ఎందుకే? ఎందుకంటే! నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలూ నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు Pakka Local Song Lyrics from the movie Janatha Garage. this song is sung by Geetha Madhuri, Sagar Lyrics written by Rama Jogayya Sastry and Music was composed by DSP. Starring Jr. Ntr, Samantha, Nithya Menon. Pakka Local Song Lyrics in English Janatha Garage Hello hello mic testing Sabhaku namaskaaram Na sontha peru bangaram Onti theeru… Read More