March 27, 2020 | Leave a comment Nelluri Nerajana Song Lyrics from the movie Oke Okkadu. The song is sung by Hariharan, Mahalaxmi Lyrics are Written by A.M.Ratnam, Shiva Ganesh and the Music was composed by A.R. Rahaman. Starring Arjun, Manisha Koirala. Nelluri Nerajana Song Lyrics in English Oke Okkadu nelloori nerajaana ne kunkumalle maariponaa nuvvu snaanamaada pasupu laaga nannu koncham poosukove nee andelaku muvvalaaga nannu koncham maarchukove nelloori nerajaana ne kunkumalle maariponaa nuvvu snaanamaaDe pasupu laaga nannu koncham poosukove nee andelaku muvvalaaga nannu koncham maarchukove oka kanta neerolakaa pedaventa osuralakaa nee valla oka pari jananam oka pari maranam ayinadi adi paareti selayeru ala sandraana kalisniattu gunDe nee toDugaa ventaaDene kaalu marichi aDavi chettu poosenule nelloori nerajaana ne kunkumalle maariponaa nuvvu snaanamaada pasupu laaga nannu koncham poosukove nee andelaku muvvalaaga nannu koncham maarchukove jonna kanki dhooLe paDinattu kannulalo doori tolachitive teega vachhina mallikave oka maaru navvutu baduleeve pedavipai pedavunchi maatalanu jurrukoni vellato vattina meDapai ragilina taapaminka poledu are meriseti rangu needi nee andaanikeduredi nuvvu taake chota kaipekkule ika voLLu mottam cheyyavalenu punyamule nelloori nerajaana ne kunkumalle maariponaa nuvvu snaanamaada pasupu laaga nannu koncham poosukove nee andelaku muvvalaaga nannu koncham maarchukove oka gaDiya kougili bigiyinchi naa oopiraapave o cheliyaa nee gunde logili ne cheraa nannu koncham hattuko chelikaadaa chinukanti chirumaataa veluganti aa choopu dehaminka mattilo kalisi poyevaraku orchuno praanam naa chentanunDangaa nuvu maraninchipovutela are nee jeevame nenenayya sampadalaku maranamaina maayamayaa nelloori nerajaana ne kunkumalle maariponaa nuvvu snaanamaada pasupu laaga nannu koncham..pusukunta nee andelaku muvvalaaga nannu koncham.. maarchukuntaa Nelluri Nerajana Song Lyrics in Telugu నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలుకా పెదవెంట ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అది పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతూ బదులీవే పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట కైపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమింక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించిపోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలుకా పెదవెంట ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అది పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకుంటా ఓ..ఓ..ఓ..ఓ..ఓ Nelluri Nerajana Song Lyrics from the movie Oke Okkadu. The song is sung by Hariharan, Mahalaxmi Lyrics are Written by A.M.Ratnam, Shiva Ganesh and the Music was composed by A.R. Rahaman. Starring Arjun, Manisha Koirala. Nelluri Nerajana Song Lyrics in English Oke Okkadu nelloori nerajaana ne kunkumalle maariponaa nuvvu snaanamaada pasupu laaga nannu koncham poosukove nee… Read More