March 29, 2020 | Leave a comment Nammaka Thappani Song Lyrics from the movie Bommarillu. The song is sung by Sagar, Sumangali. Lyrics written by Sirivennela and the Music was composed by Devi Sri Praasad. Starring Siddarth, Genilia Nammaka Thappani Song Lyrics in English Bommarillu Nammaka thappani nijamaina nuvvika ravani chebuthunna Enduku vinado na madi ippudainaa oo… Evvaru eduruga vasthunna nuvvemo anukuntunna Nee roopam na choopulanodilenaa oo… Endari tho kalisunna nenontarigane vunna Nuvvodilina ee ekantamlonaa oo… Kannulu teriche vunna nuvvu ninnati kalave aina Ippatiki aa kalalone vunnaa Nammaka thappani nijamaina nuvvika ravani chebuthunna Enduku vinado na madi ippudainaa oo… Ee jhanmanta vidipodee janta anideevinchina gudigantanu ika na madi vintundaa Na vinuventa nuvve lekunda roju choosina ye chotaina nanu gurthisthundaa Nuvvila nanu tarimi ala venudirigina chelimiyala tadi kanulatho ninu vethikediyela Nammaka thappani nijamaina nuvvika ravani chebuthunna Enduku vinado na madi ippudainaa oo… Nee snehamlo velige vennello konnallaina santoshamga gadichayanukonaa Na oohallo kalige vedanalo ennallaina ee nadi rathiri gadavadu anukonaa Chirunavvula paricheyama sirimallela parimalama Chejarina aasala tholivarama Nammaka thappani nijamaina nuvvika ravani chebuthunna Enduku vinado na madi ippudainaa oo… Evvaru eduruga vasthunna nuvvemo anukuntunna Nee roopam na choopulanodilena oo… Nammaka Thappani Song Lyrics in Telugu నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపుల నొదిలేనా ఓ ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా నువ్వోదిలిన ఈ ఏకాంతంలోన ఓ కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ ఈ జన్మంతా విడిపోదే జంట అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా నా వెనువెంట నువ్వే లేకుండా రోజూ చూసిన ఏ చోటైన నను గుర్తిస్తుందా నిలువున నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అల తడి కనులతో నిను వెతికేది ఎలా నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైన ఈ నడిరాతిరి గడవదు అనుకోనా చిరునవ్వుల పరిమళమా చేజారిన ఆశల తొలివరమా నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపుల నొదిలేనా ఓ Nammaka Thappani Song Lyrics from the movie Bommarillu. The song is sung by Sagar, Sumangali. Lyrics written by Sirivennela and the Music was composed by Devi Sri Praasad. Starring Siddarth, Genilia Nammaka Thappani Song Lyrics in English Bommarillu Nammaka thappani nijamaina nuvvika ravani chebuthunna Enduku vinado na madi ippudainaa oo… Evvaru eduruga vasthunna nuvvemo… Read More