April 2, 2020 | Leave a comment Modalaudaam Song Lyrics in Telugu from the movie Srinivasa Kalyanam. This song is sung by Anurag Kulakarni, Sunitha lyrics written by Rama Jogayya sastry and composed by Micky J Meyer . Starring Nithin, Rashi Khanna Modalaudaam Song Lyrics in English Srinivasa Kalyanam Modalaudaam toli prema ga Apudo ipudo epudaitenem kothaga Jathapadadam oka janma ga Manalo evarevarevaro maravaipoye kalaika ga Ee nimisham ninnu chusano Oka chooppulo premalo padipoya Kannulu kannulu kalisina daarilo Ni edaalo stirapadipoya Ee nimisham ninnu chusano Oka chooppulo premalo padipoya Rangulla kalalanu rekkalu todigina sitakkokayya Aakalundade ila ninnu Kantimundu chustunthe Nidarundaade ni navve Poola vaana vestunte Undalenu le ni maate Oohaalloki raakunte Oopiri aadade ni neede Chuttu pakkana lekunte O.. Nenu nenu kadu le Nuvvu nuvvu kavu le Mana iddari prathiroopam ga kadhilindhi ee preme Aakalundade ila ninnu Kantimundu chustunthe Nidarundaade ni navve Poola vaana vestunte Undalenu le ni maate Oohaalloki raakunte Oopiri aadade ni neede Chuttu pakka lekunte Hey.. Nuv vachi cheraaga Adento kani nalo naku koncham kuda chotu ledu ga Na manasu pai ni peru valaaga Mochukaina maatakaina naku nenu gurtukaina ranu ga Mana kala vidaleduga kala nijam rendu ga Prathi gnapakam avada anaga anaga kathala unade Aakalundade ila ninnu Kantimundu chustunthe Nidarundaade ni navve Poola vaana vestunte Undalenu le ni maate Oohaalloki raakunte Oopiri aadade ni neede Chuttu pakka lekunte Ee chinni gundello Ni paina una premanu anta Ee roopam lo daachane cheli Guttu matallo eni aksharallalo Guchukuna andamaina anandani chepalenani Ee teruga kanadi Ee prema vanani Vandella batalo Preme manaku athidi anandadhi Naa ninne kantimundu chustunte Nidurundade ni navve Poola vaana vestunte Undalenu le ni maate Oohaalloki raakunte Oopiri aadade ni neede Chuttu pakka lekunte Modalaudaam Song Lyrics in Telugu మొదలౌదాం తొలిప్రేమగా అపుడో ఇపుడో ఎపుడైతేనేం కొత్తగా జతపడదాం ఒక జన్మగా మన్లో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా ఏ నిమిషం నిను చూసానో ఒక చూపులొ ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా ఏ నిమిషం నిను చూసానో ఒక చూపులొ ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా ఆకలుండదే నా నిన్నే కంటిముందు చూస్తుంటే నిద్దరుండదే నీ నవ్వే పూల బాణమేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే హో నేను నేను కానులే నువ్వు నువ్వు కావులే మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలిందీ ప్రేమే ఆకలుండదే నా నిన్నే కంటిముందు చూస్తుంటే నిద్దరుండదే నీ నవ్వే పూల బాణమేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే హేయ్ నువ్వొచ్చి చేరగా అదేంటో గాని నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా నా మనస్సుపై నీ పేరు వాలగా మచ్చుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రానుగా మనకు లేనే లేవుగా కల, నిజం రెండుగా ప్రతీ జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా ఆకలుండదే నా నిన్నే కంటిముందు చూస్తుంటే నిద్దరుండదే నీ నవ్వే పూల బాణమేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే ఈ చిన్ని గుండెలో నీ పైన ఉన్న ప్రేమను అంతా ఏ రూపంగా దాచనే చెలి ఒక్క మాటలో, రెండక్షరాలలో పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ వారధి వందేళ్ళ బాటలో ప్రేమే మనకు అతిథి ఆకలుండదే నా నిన్నే కంటిముందు చూస్తుంటే నిద్దరుండదే నీ నవ్వే పూల బాణమేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే Modalaudaam Song Lyrics in Telugu from the movie Srinivasa Kalyanam. This song is sung by Anurag Kulakarni, Sunitha lyrics written by Rama Jogayya sastry and composed by Micky J Meyer . Starring Nithin, Rashi Khanna Modalaudaam Song Lyrics in English Srinivasa Kalyanam Modalaudaam toli prema ga Apudo ipudo epudaitenem kothaga Jathapadadam oka janma ga… Read More