March 31, 2020 | Leave a comment Brahma Kadigina Song Lyrics from the Telugu movie Annamayya, Brahma Kadigina. Music is composed by M.M. Keeravaani. Directed By Kovelamudi Raghavendra Rao starring Nagarjuna Akkineni. Brahma Kadigina Song Lyrics in Telugu బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానెనీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానెనీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానెనీ పాదము బ్రహ్మ కడిగిన పాదము చెల గి వసుధ గొలిచిన నీ పాదము బలి తలమోపిన పాదము తల కక గగనము తన్నిన పాదము తలకక గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల వరమొసగెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానెనీ పాదము బ్రహ్మ కడిగిన పాదము Related posts:Kanureppala KaalamDheera Dheera - MagadheeraDochestha – Jai Lava KusaEe hrudayam - Ye Maaya ChesaveSpitfire Friends - Pelli ChoopuluKarabuuCharumathi I Love you- AnandArdha Shathabdapu - Sindhooram Brahma Kadigina Song Lyrics from the Telugu movie Annamayya, Brahma Kadigina. Music is composed by M.M. Keeravaani. Directed By Kovelamudi Raghavendra Rao starring Nagarjuna Akkineni. Brahma Kadigina Song Lyrics in Telugu బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానెనీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానెనీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానెనీ పాదము బ్రహ్మ కడిగిన పాదము చెల గి వసుధ గొలిచిన నీ పాదము బలి తలమోపిన పాదము… Read More