March 29, 2020 | Leave a comment Bandi bandi railu bandi Song Lyrics from the movie Jayam. The song is sung by R.P.Patnaik . Lyrics written by Kulashekar and the Music was composed by R.P.Patnaik. Starring Nithin, Sada. Bandi bandi railu bandi Song Lyrics in English Jayam Sabbaase sabbaasi sabbaase Bandi bandi railu bandi velakantuu raadu lendi Deeni gaani nammukunte intenandi intenandi Bandi bandi railu bandi velakantuu raadu lendi Deeni gaani nammukunte intenandi intenandi Dadaka dadaka dadaka deeni mayadaari nadaka Uliki uliki padake chilakaa Jarugu jarugu manaka idi jaragaledu ganaka Kreestu poorvam engine ganaka Rangulato hangulato paina pataaram Abbo super ani pongipokoy lona lotaaram Andarilo nindalalaa enta viddooram Ayyo railante middle class nela vimaanam Koota choodu jorugundiro deeni tassadeeya Adugu mundukeyakundiro Enta sepu deekutundiro Deeni dimmadiya Choodu choodu natta nadakaro Idi jeevitam lo eppatiki time kasalu raadu kadaa Dokkudani bokkidani moola padairu Ila mukkutuna moolgutunna tipputuntaaru Paata saamanlodikaina ammukontenu Talo pidikeduno guppeduno sanagalochenu Enta podavu undi choodaro deeni bandabada Oori chivara engine undiro Enta pogalu kakkutundiro deeni dumpatega Boggu konda minginaadi ro Yekkaboye rail epudu life time late kadaa Bandi bandi railu bandi Song Lyrics in Telugu శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే బండి బండి రైలు బండీ వేలకంటూ రాదులెండి దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండీ ఇంతేనండీ బండి బండి రైలు బండీ వేలకంటూ రాదులెండి దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండీ ఇంతేనండీ ధడక ధడక ధడక దీని మాయదారి నడక ఉలికి ఉలికి పడకే చిలకా జరుగు జరుగు మనక ఇది జరగలేదు గనక క్రీస్తు పూర్వమింజను గనక శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే రంగులతో హంగులతో పైన పటారం అబ్బో సూపరని పొంగిపోకోయ్ లోన లొటారం అందరిలో నిండలలా ఎంత విడ్డూరం అయ్యో రైలంటే మిడిల్ క్లాసు నేల విమానం కూత చూడు జోరుగుందిరో దీని తస్సదియ్య అడుగు ముందుకేయకుందిరో ఎంత సేపు దేకుతుందిరో దీని దిమ్మదీయ చూడు చూడు నత్త నడకరో ఇది జీవితంలో ఎప్పటికీ టైముకసలు రాదుకదా శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే బండి బండి రైలు బండీ వేలకంటూ రాదులెండి డొక్కుదని బొక్కిదని మూల పడేయ్ రు ఇలా ముక్కుతున్నా మూల్గుతున్నా తిప్పుతుంటారు పాత సామాన్లోడికైనా అమ్ముకుంటేను తలో పిడికెడునో గుప్పెడునో శనగలొచ్చెను ఎంత పొడవు ఉంది చూడరో దీని బండ బడ ఊరి చివర ఇంజనుందిరో ఎంత పొగలు కక్కుతుందిరో దీని దుంపతెగ బొగ్గు కుండ మింగినాదిరో నువ్వు ఎక్కబోయే రైలెపుడూ లైఫు టైము లేటు కదా బండి బండి రైలు బండీ వేలకంటూ రాదులెండి దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండీ ఇంతేనండీ బండి బండి రైలు బండీ వేలకంటూ రాదులెండి దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండీ ఇంతేనండీ ధడక ధడక ధడక దీని మాయదారి నడక ఉలికి ఉలికి పడకే చిలకా జరుగు జరుగు మనక ఇది జరగలేదు గనక క్రీస్తు పూర్వమింజను గనక శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే Bandi bandi railu bandi Song Lyrics from the movie Jayam. The song is sung by R.P.Patnaik . Lyrics written by Kulashekar and the Music was composed by R.P.Patnaik. Starring Nithin, Sada. Bandi bandi railu bandi Song Lyrics in English Jayam Sabbaase sabbaasi sabbaase Bandi bandi railu bandi velakantuu raadu lendi Deeni gaani nammukunte intenandi… Read More