March 30, 2020 | Leave a comment Arere Idhi Kalala Unnadee Song Lyrics in Telugu from the movie/album Bharat Ane Nenu. This song is sung by Andrea Jeremiah, Lyrics written by Rama Jogayya Sastry and composed by DSP. Arere Idhi Kalala Unnadee Song Lyrics in English Bharat Ane Nenu Arere idhi kalala unnadee.. Hayyayo kani jarigina nijamidhee.. Naa..kalalo athanu idhelaa nammanu Naa…jathalo athanu nenelaa choodanu Asalemavtundho inka inka ardhamayye lopu Sudigalai nannu chuttesinde o.. andhagadi kanu choopu Arere idhi kalala unnadee.. Hayyayo kani jarigina nijamidhee.. Evvarikuntundi aree endharikuntundi Hayyayayyo inthadrustam naake dorikindhi Ennadu adagandhi edhuruga vachindhi Ee nijamu nenu rajipadaga samayam paduthundhi Jagamee vinagaa gonthu penchi cheppukovalanundhi Kanulu kalalu merisipoyee Goppa varthee idhi.. Janamanthaa nannu yuvaranilaa choose roju mundhundi Arere idhi kalala unnadee.. Hayyayo kani jarigina nijamidhee.. Andhari vaadaina Andhani vaadaina Evvaru choodani ekanthamlo naatho vuntaadee.. Tanatho nenena anipinchee panilona Eppadikappudu ascharyamlo munchestuntade. Paradhaa veedani athani mounam Emi matladakunna Saradha chilike atani choopu premake soochanaa. Maa manasulu rendu matladandhe intha kadha jarigeena. Arere idhi kalala unnadee.. Hayyayo kani jarigina nijamidhee.. Arere Idhi Kalala Unnadee Song Lyrics in Telugu అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే నా.. కలలో అతను ఇదెలా నమ్మను నా.. జతలో తనను నేనెలా చూడను అసలేమవ్తుందో ఇంక ఇంక అర్ధమయ్యే లోపు సుడిగాలై నన్ను చుట్టేసిందే ఓ అందగాడి కనుచూపు అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే ఎవ్వరికుంటుంది అరె ఎందరికుంటుంది హయ్యయయ్యో ఇంతద్రుష్టం నాకే దొరికింది ఎన్నడు అడగంది ఎదురగ వచ్చింది ఈ నిజమూ నేను రాజిపడగ సమయం పడుతుంది జగమే వినగా గొంతు పెంచి చెప్పుకోవాలనుంది కనులు కలలు మెరిసిపోయే గొప్ప వార్తే ఇది.. జనమంతా నన్ను యువరాణిల చూసే రోజు ముందుంది. అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే అందరి వాడైన అందని వాడైన ఎవ్వరు చూడని ఏకాంతంలో నాతో వుంటాడే తనతో నేనేనా అనిపించే పనిలోన ఎప్పడికప్పుడు ఆశ్చర్యంలో ముంచేస్తుంటాడే పరదా వీడని అతని మౌనం ఏమి మాట్లాడకున్న సరదా చిలికే అతని చూపు ప్రేమకే సూచనా మా మనసులు రెండు మాట్లాడందే ఇంత కధ జరిగేన అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే Arere Idhi Kalala Unnadee Song Lyrics in Telugu from the movie/album Bharat Ane Nenu. This song is sung by Andrea Jeremiah, Lyrics written by Rama Jogayya Sastry and composed by DSP. Arere Idhi Kalala Unnadee Song Lyrics in English Bharat Ane Nenu Arere idhi kalala unnadee.. Hayyayo kani jarigina nijamidhee.. Naa..kalalo athanu idhelaa nammanu… Read More
Arere idhi kalala unnadee.. Hayyayo kani jarigina nijamidhee.. Naa..kalalo athanu idhelaa nammanu Naa…jathalo athanu nenelaa choodanu Asalemavtundho inka inka ardhamayye lopu Sudigalai nannu chuttesinde o.. andhagadi kanu choopu Arere idhi kalala unnadee.. Hayyayo kani jarigina nijamidhee.. Evvarikuntundi aree endharikuntundi Hayyayayyo inthadrustam naake dorikindhi Ennadu adagandhi edhuruga vachindhi Ee nijamu nenu rajipadaga samayam paduthundhi Jagamee vinagaa gonthu penchi cheppukovalanundhi Kanulu kalalu merisipoyee Goppa varthee idhi.. Janamanthaa nannu yuvaranilaa choose roju mundhundi Arere idhi kalala unnadee.. Hayyayo kani jarigina nijamidhee.. Andhari vaadaina Andhani vaadaina Evvaru choodani ekanthamlo naatho vuntaadee.. Tanatho nenena anipinchee panilona Eppadikappudu ascharyamlo munchestuntade. Paradhaa veedani athani mounam Emi matladakunna Saradha chilike atani choopu premake soochanaa. Maa manasulu rendu matladandhe intha kadha jarigeena. Arere idhi kalala unnadee.. Hayyayo kani jarigina nijamidhee..
Arere Idhi Kalala Unnadee Song Lyrics in Telugu అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే నా.. కలలో అతను ఇదెలా నమ్మను నా.. జతలో తనను నేనెలా చూడను అసలేమవ్తుందో ఇంక ఇంక అర్ధమయ్యే లోపు సుడిగాలై నన్ను చుట్టేసిందే ఓ అందగాడి కనుచూపు అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే ఎవ్వరికుంటుంది అరె ఎందరికుంటుంది హయ్యయయ్యో ఇంతద్రుష్టం నాకే దొరికింది ఎన్నడు అడగంది ఎదురగ వచ్చింది ఈ నిజమూ నేను రాజిపడగ సమయం పడుతుంది జగమే వినగా గొంతు పెంచి చెప్పుకోవాలనుంది కనులు కలలు మెరిసిపోయే గొప్ప వార్తే ఇది.. జనమంతా నన్ను యువరాణిల చూసే రోజు ముందుంది. అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే అందరి వాడైన అందని వాడైన ఎవ్వరు చూడని ఏకాంతంలో నాతో వుంటాడే తనతో నేనేనా అనిపించే పనిలోన ఎప్పడికప్పుడు ఆశ్చర్యంలో ముంచేస్తుంటాడే పరదా వీడని అతని మౌనం ఏమి మాట్లాడకున్న సరదా చిలికే అతని చూపు ప్రేమకే సూచనా మా మనసులు రెండు మాట్లాడందే ఇంత కధ జరిగేన అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే