Andala Rakshasive Song Lyrics from the movie  Oke OkkaduThe song is sung by S.P.Balu, Harini Lyrics are Written by  A.M.Ratnam and the Music was composed by A.R. Rahaman. Starring Arjun, Manisha Koirala.

Andala Rakshasive Song Lyrics in English

Oke Okkadu

 

Andala raakshasive gundello guchave
Mittai maatalatho thootalu pelchave
Kodavalitho kasiga manasey kossavey
Gaddi mokkaku koota teliyuna bala komariney kaana …
Neeti konganu chepaa minguna jarugunaa…
Bayata poosina loona kaasedhi sanagathotanu maama…
Melika tipputuu kayalolichedi thuntari sumaa…
Chilukaa… raama chilukaa… molakaa… prema molakaa…

Sooryudini rendu chesi kallalona dhaachukuntaa ahhaa…
Chandurini kanti paapalona dhaachi vunchukuntaa
Raatirini pattukochi kaatukalle pettedanaa aha…
Minugurulu antinchi bhugalaku niggutenaa
Pogandi nannu rechhakotti nidra chedagottakaya
Talagadaga naakokkapanchi nuvvueyavaya kanula kunuke kalayaa
Chiluka …raama chilukaa… molaka …prema molaka ……

Kondapalli bommathoti jantacheri aadukundaam moghali puvva
Tene pattu pattubatti paaducheyya sapadhamaa aha
Premantey party vidhachi party maarchu visayamaa
Kannepilla saiga chestey talakrindulavudhava aha
Nenaduchu needaloona nevunda sammatamaa
Ne kanka neeritey nee nundati pai nejaari
Andaala nee edha pai hunddaga koluvuntaa kaani anni kalalle
Chilaka…raamachilaka…
Molaka…prema molaka…

 

Andala Rakshasive Song Lyrics in Telugu

అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే

మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకుమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా
చిలకా.. రామ చిలకా మొలకా..ప్రేమ మొలకా
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
సూర్యున్ని రెండు చేసి కళ్ళలోన దాచుకుందో అహ..ఓ
చందురున్ని కంటిపాపలోన తాను ఉంచుకుందో ఓ..
రాతిరిని పట్టుకొచ్చి కాటుకల్లె పెట్టెదనా అహ..ఓ
మిణుగురులు అంటించి బుగ్గలకు నిగ్గు తేనా ఓ..
పొగిడి నను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయ్యా
తలగడగా నాకొక్క పంచె నువ్వీయవయా
కనులా కునుకే కలయా
చిలకా.. రామ చిలకా మొలకా..ప్రేమ మొలకా
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుండా
కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుండా
తేనెపట్టు పట్టుపట్టి పాడు చేయ శపథమా అహ..ఓ
ప్రేమంటే పార్టీ విడిచీ పార్టీ మార్చు విషయమా ఓ..
కన్నెపిల్ల సైగ చేస్తే తలక్రిందులౌదువా అహ..ఓ
నే నడుచు నీడలోన నీవుండ సమ్మతమా
నేగనక నీరైతే నీ నుదుటపై నే జారి
అందాల నీ ఎదపై హుందాగ కొలువుంటా
కానీ అన్నీ కలలే
చిలకా.. రామ చిలకా మొలకా..ప్రేమ మొలకా
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకుమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా
మ్మ్.. మ్మ్.. మ్మ్.. మ్మ్..మ్మ్..మ్మ్

Andala Rakshasive Song Lyrics from the movie  Oke Okkadu. The song is sung by S.P.Balu, Harini Lyrics are Written by  A.M.Ratnam and the Music was composed by A.R. Rahaman. Starring Arjun, Manisha Koirala. Andala Rakshasive Song Lyrics in English Oke Okkadu   Andala raakshasive gundello guchave Mittai maatalatho thootalu pelchave Kodavalitho kasiga manasey kossavey Gaddi mokkaku koota… Read More

Leave a Reply

DMCA.com Protection Status