March 27, 2020 | Leave a comment Yeruvaka Saguthundaga Song Lyrics from the movie Oke Okkadu. The song is sung by Swarnalatha Lyrics are Written by A.M.Ratnam and the Music was composed by A.R. Rahaman. Starring Arjun, Manisha Koirala. Yeruvaka Saguthundaga Song Lyrics in English Oke Okkadu Yeruvaka saguthundaga chuttu paira gaali veesthundagaa nenerudaati ayyakemo saddi kudu theesukellaa enno manchi manchi sadgunalu chusi nenu murisipoya Yeruvaaka saguthundagaa chuttu paira gaali veesthundagaa nenerudaati ayyakemo saddi kudu theesukellaa enno manchi manchi sadgunalu chusi nenu murisipoya oka vaipu kannadire maruvaipu menadire nee gullo nindina gundelu mogina gantalu yelano oka pulammi edurochi paadi naavakatti kanipinchi ika emavuthundo etavuthundo ee chinna danni daivamochi varamicheno… o… Yeruvaaka saguthundagaa chuttu paira gaali veesthundagaa nenerudaati ayyakemo saddi kudu theesukellaa enno manchi manchi sadgunalu chusi nenu murisipoya Sompaina sampangi nee chempalona kempu undi naa kallalona gudu gatti chevilona paade chilakaa nuvu andakunda pothunte nannu veedipovu vayasu Sompaina sampangi nee chempalona kempu undi naa kallalona gudu gatti chevilona paade chilakaa nuvu andakunda pothunte nannu veedipovu vayasu Yeruvaka Saguthundaga Song Lyrics in Telugu ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా ఒకవైపు కన్న దిరే మరో వైపు మేనదిరే నీ గుళ్ళో నిండిన గుండెలు మోగిన గంటలు ఏలనో ఒక పూలమ్మి ఎదురొచ్చి పాడి నావకట్టి కనిపించి ఇక ఏమౌతుందో ఏటౌతుందో ఈ చిన్న దాన్ని దైవమొచ్చి వరమిచ్చినో..ఓ ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడె చిలకా నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడె చిలకా నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు ఒక ఘడియ కౌగిళి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడ చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమింక మట్టిలో కలిసిపోయేవరకు ఓర్చునో ప్రాణం నా చేంతనుండంగా నువు మరణించిపోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలుకా పెదవెంట ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అది పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకుంటా ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. Yeruvaka Saguthundaga Song Lyrics from the movie Oke Okkadu. The song is sung by Swarnalatha Lyrics are Written by A.M.Ratnam and the Music was composed by A.R. Rahaman. Starring Arjun, Manisha Koirala. Yeruvaka Saguthundaga Song Lyrics in English Oke Okkadu Yeruvaka saguthundaga chuttu paira gaali veesthundagaa nenerudaati ayyakemo saddi kudu theesukellaa enno manchi manchi sadgunalu chusi… Read More