March 29, 2020 | Leave a comment Mounam Gaane Edagamani Song Lyrics from the movie Naa AutographThe song is sung by Chitra. Lyrics written by Chandrabose and the Music was composed by M.M.Keeravani. Starring Raviteja, Gopika. Mounam Gaane Edagamani Song Lyrics in English Naa Autograph Sweet Memories Mounam Gaane Edagamani Mokka Neeku Chebuthundi Edigina Koddi Odagamani Ardhamandulo Undi Mounam Gaane Edagamani Mokka Neeku Chebuthundi Edigina Koddi Odagamani Ardhamandulo Undi Apajayaalu Kaligina Chote Gelupu Pilupu Vinipisthundi Aakulanni Raalina Chote Kotha Chiguru Kanipistundi Mounam Gaane Edagamani Mokka Neeku Chebuthundi Edigina Koddi Odagamani Ardhamandulo Undi Apajayaalu Kaligina Chote Gelupu Pilupu Vinipisthundi Aakulanni Raalina Chote Kotha Chiguru Kanipistundi Duramentho Undani Digulu Padaku Nesthama Dariki Cherchu Daarulu Kuda Unnayigaa Bharamentho Undani Baadhapadaku Nesthama Baadha Venta Navvula Panta Untundigaa Saagara Madhanam Modalavagaane Vishame Vachchindi Visuge Chendaka Krushi Chesthene Amrutamichindi Avarodhaala Deevullo Aananda Nidhi Unnadi Kashtaala Vaaradhi Daatina Vaariki Sontamavutundi Thelusukunte Sathyamidhi Thalachukunte Sadhyamidhi Mounam Gaane Edagamani Mokka Neeku Chebuthundi Edigina Koddi Odagamani Ardhamandulo Undi Chemata Neeru Chindagaa Nuduti Raatha Maarchuko Maarchalenidedi Ledani Gurthunchuko Pidikile Biginchagaa Cheti Geeta Maarchuko Maariponi Kadhale Levani Gamaninchuko Tochinattugaa Andari Raatalu Brahme Raastadu Nachchinattuga Nee Talaraatanu Nuvve Raayaali Nee Dhairyanne Darsinchi Daivaale Thala Dinchagaa Nee Adugullo Gudikatti Swargaale Tariyinchagaa Nee Sankalpaaniki Aa Vidhi Saitam Chetuletali Antuleni Charitalaki Aadi Nuvvu Kaavali Mounam Gaane Edagamani Mokka Neeku Chebuthundi Edigina Koddi Odagamani Ardhamandulo Undi Apajayaalu Kaligina Chote Gelupu Pilupu Vinipisthundi Aakulanni Raalina Chote Kotha Chiguru Kanipistundi Mounam Gaane Edagamani Song Lyrics in Telugu మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్దమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్దమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్దమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందని భాదపడకు నేస్తమా భాద వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్దమందులో ఉంది చెమటనీరు చిందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదనీ గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్దమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది Mounam Gaane Edagamani Song Lyrics from the movie Naa AutographThe song is sung by Chitra. Lyrics written by Chandrabose and the Music was composed by M.M.Keeravani. Starring Raviteja, Gopika. Mounam Gaane Edagamani Song Lyrics in English Naa Autograph Sweet Memories Mounam Gaane Edagamani Mokka Neeku Chebuthundi Edigina Koddi Odagamani Ardhamandulo Undi Mounam Gaane Edagamani… Read More