March 27, 2020 | Leave a comment Ekkado Putti Song Lyrics from the movie Student No 1. The song is sung by M.M.Keeravani Lyrics are Written by Chandrabose and the Music was composed by M.M. Keeravani. Starring Jr Ntr, Gajala. Ekkado Putti Song Lyrics in English Student No.1 Oh My Dear Girls, Dear Boys, Dear Madams, Gurubrahmalaara Ekkado Putti Ekkado Perigi Ikkade Kalisaamu Chaduvulamma Chettu Needalo Veedalemantu Veedukolantu Vellipothunnamu Chilipithanapu Chivari Malapulo We Miss All The Fun We Miss All The Joy We Miss You We Miss All The Fun We Miss All The Joy We Miss You Notebooku Lona Raaniki Pampina Premalekhalu Science Lablona Sheelapai Challina Inku Chukkalu First Benchilona Munnipai Vesina Paper Flightulu Raadha Jallonunchi Robertu Laagina Rabbaru Bandulu Rajeshu Ichhina Rojapuvvulu Srivani Pettina Chevilo Puvvulu Kailaasu Kusina Kaaki Kuthalu Kalyani Pelchina Lempakaayalu Marapuraani Thirigiraani Guruthulandi Mee Manasu Nochukuni Unte Manninchandi Antha Pedda Maataloddu Urukondi Aa Allarante Maakuda Saradalendi We Miss All The Fun We Miss All The Joy We Miss You We Miss All The Fun We Miss All The Joy We Miss You Ekkado Putti Ekkado Perigi Ikkade Kalisaamu Chaduvulamma Chettu Needalo Veedalemantu Veedukolantu Vellipothunnamu Chilipithanapu Chivari Malapulo Botany Mastari Bodigundupaina Boledu Jokulu Raagini Madam Roopurekapaina Groupu Songulu Subbayya Mastari Scooty Ki Guchhina Gundu Pinnulu Typistu Kasthuri Kathalona Taagina Coc Tinnulu Blacku Boardupaina Greeku Bommalu Cellu Phonullona Silly Newsulu Baathurumullona Bhaava Kavithalu Classu Roomullona Kuppi Ganthulu Marapuraani Thirigiraani Guruthulandi Mee Manasu Nochukuni Unte Manninchandi Manaku Manaku Kshamaapanalu Endukandi Mee Vayasulona Mem Kuda Inthenandi We Miss All The Fun We Miss All The Joy We Miss You We Miss All The Fun We Miss All The Joy We Miss You Ekkado Putti Song Lyrics in Telugu పల్లవి: ఆ.. ఆ.. ఆ.. ఓ మై డియర్ గాల్స్ .. డియర్ బోయ్స్ .. డియర్ మేడమ్స్ .. గురుబ్రహ్మలారా .. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము.. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటు .. వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము.. చిలిపితనపు చివరి మలుపులో వియ్ మిస్ ఆల్ ద ఫన్.. వియ్ మిస్ ఆల్ ద జాయ్.. వియ్ మిస్ యూ .. వియ్ మిస్ ఆల్ ద ఫన్.. వియ్ మిస్ ఆల్ ద జాయ్.. వియ్ మిస్ యూ .. చరణం 1: నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు.. శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాష్ కూసిన కాకి కూతలు.. కళ్యాణి వేసిన లెంపకాయలు మరపురాని తిరిగిరాని గురుతులండి.. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ.. అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి.. ఆ అల్లరంటే మాక్కూడా సరదాలెండీ.. వియ్ మిస్ ఆల్ ద ఫన్.. వియ్ మిస్ ఆల్ ద జాయ్.. వియ్ మిస్ యూ .. వియ్ మిస్ ఆల్ ద ఫన్.. వియ్ మిస్ ఆల్ ద జాయ్.. వియ్ మిస్ యూ .. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము.. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటు .. వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము.. చిలిపితనపు చివరి మలుపులో చరణం 2: బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు.. సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు బాత్ రూముల్లోన భావకవితలు.. క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు మరపురాని తిరిగిరాని గురుతులండి.. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ మనకు మనకు క్షమాపణలు ఎందుకండి.. మీ వయసులోన మేం కూడా ఇంతేనండీ వియ్ మిస్ ఆల్ ద ఫన్.. వియ్ మిస్ ఆల్ ద జాయ్.. వియ్ మిస్ యూ .. వియ్ మిస్ ఆల్ ద ఫన్.. వియ్ మిస్ ఆల్ ద జాయ్.. వియ్ మిస్ యూ .. Ekkado Putti Song Lyrics from the movie Student No 1. The song is sung by M.M.Keeravani Lyrics are Written by Chandrabose and the Music was composed by M.M. Keeravani. Starring Jr Ntr, Gajala. Ekkado Putti Song Lyrics in English Student No.1 Oh My Dear Girls, Dear Boys, Dear Madams, Gurubrahmalaara Ekkado Putti Ekkado Perigi Ikkade Kalisaamu… Read More