Kastha ninu Song Lyrics from the movie Student No 1. The song is sung by S.P.Balu, K.S. Chitra Lyrics are Written by Chandrabose and the Music was composed by M.M. Keeravani. Starring Jr Ntr, Gajala.
Kastha Ninu Song Lyrics in English
Student No.1
Kastha Nannu Nuvvu Ninnu Nenu Thakutunte
Thakutunna Chota Soku Nippu Reguthunte
Reguthunna Chota Bhogi Manta Mandutunte
Manta Chuttu Mutti Kanne Kompalantukunte
Narallo Lovvo Givvo Jivvo Puduthundi
Pedallo Navvo Kevvo Puvvai Pusthundi
Kastha Nannu Nuvvu Ninnu Nenu Thakutunte
Thakutunna Chota Soku Nippu Reguthunte
Reguthunna Chota Bhogi Manta Mandutunte
Manta Chuttu Mutti Kanne Kompalantukunte
Narallo Lovvo Givvo Jivvo Puduthundi
Pedallo Navvo Kevvo Puvvai Pusthundi
Ammadu Nee Yavvaram Asaluke Yesaru Peduthunte
Kammaga Nee Singaram Kasuru Musuruthunte
Pilladu Naa Palaharam Kosari Kosari Thinipisthunte
Mellaga Nee Vyavaharam Kosaruladuguthunte
Chinnanade Annaprasanayyindoy
Kannedani Vanne Prasanavvaloy
Amma Chethi Gorumudda Thinnanoy
Andagadi Goti Mudra Kavaloy
Oo.. Oo.. Oo.. Oo.. Oo…
Kastha Nannu Nuvvu Ninnu Nenu Korukunte
Korukunna Chota Nuvvu Nenu Cherukunte
Cherukunna Chota Unna Deepamaruthunte
Aaruthunna Vela Kanne Kaalu Jaaruthunte
Narallo Lovvo Givvo Jivvo Puduthundi
Pedallo Navvo Kevvo Puvvai Pusthundi
Metthaga Nee Mandaram Thanuvulo Melika Pedutunte
Gutthiga Nee Bangaram Thalaku Thagulutunte
Kotthaga Nee Shrungaram Sogasulo Gilakalavutunte
Poorthiga Naa Bandaram Veliki Laagutunte
Buggalona Panduthundi Jampandu
Pakkalona Raaluthundi Prempandu
Rathirela Vachipora Rampandu
Banthuladi Puchukora Bhampandu
Oo.. Oo.. Oo.. Oo.. Oo…
Kastha Nannu Nenu Ninnu Nuvvu Aapukunte
Aapaleka Nenu Ninnu Jaali Choopamante
Choopanantu Nenu Theepi Aasa Reputhunte
Reputhunte Nenu Repu Kaadu Ippudante
Narallo Lovvo Givvo Jivvo Puduthundi
Pedallo Navvo Kevvo Puvvai Pusthundi
Narallo Lovvo Givvo Jivvo Puduthundi
Pedallo Navvo Kevvo Puvvai Pusthundi
Kastha Ninu Song Lyrics in Telugu
పల్లవి:
ఆ..ఆ.ఆ..ఆ.ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే..
తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే…
రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే…
మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే….
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది
పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది…
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే..
తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే…
రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే…
మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే….
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది
పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది…
చరణం 1:
అమ్మడూ… నీ యవ్వారం అసలుకే ఎసరు పెడుతుంటే..
కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే…
పిల్లడూ నా ఫలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే..
మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే…
చిన్ననాడే అన్నప్రాసనయ్యిందోయ్..
కన్నెగారి వన్నె ప్రాసనవ్వాలోయ్..
అమ్మ చేతి గోరుముద్ద తిన్నానోయ్
అందగాడి గోటి ముద్ర కావాలోయ్
ఓ..ఓ..ఓ..ఒ…
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే..
కోరుకున్న చోట నువ్వు నేను చేరుకుంటే…
చేరుకున్న చోట ఉన్న దీపమారుతుంటే…
ఆరుతున్న వేళ కన్నె కాలు జారుతుంటే…
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది
పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది…
చరణం 2:
మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే…
గుత్తిగా నీ బంగారం తలకు తగులుతుంటే..
కొత్తగా నీ శృంగారం సొగసులో గిలకలవుతుంటే..
పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే..
బుగ్గలోన రాలుతుంది జాంపండు …
పక్కలోన రాలుతుంది ప్రేం పండు..
రాతిరేల వచ్చిపోరా రాంపండు..
బంతులాడి పుచ్చుకోరా భాం పండు..
కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే…
ఆపుకుంటే నేను నిన్ను జాలి చూపమంటే..
చూపనంటు నేను తీపి ఆశ రేపుతుంటే..
రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడంటే….
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది..
పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది…
నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది…ఈ…ఈ..
పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది…ఈ..ఈఎ