X

Ekkado Putti

 Ekkado Putti Song Lyrics from the movie  Student No 1The song is sung by M.M.Keeravani Lyrics are Written by Chandrabose and the Music was composed by M.M. Keeravani. Starring Jr Ntr, Gajala.

Ekkado Putti  Song Lyrics in English

Student No.1

 

Oh My Dear Girls, Dear Boys,
Dear Madams, Gurubrahmalaara
Ekkado Putti Ekkado Perigi Ikkade Kalisaamu
Chaduvulamma Chettu Needalo
Veedalemantu Veedukolantu Vellipothunnamu
Chilipithanapu Chivari Malapulo
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You

Notebooku Lona Raaniki Pampina Premalekhalu
Science Lablona Sheelapai Challina Inku Chukkalu
First Benchilona Munnipai Vesina Paper Flightulu
Raadha Jallonunchi Robertu Laagina Rabbaru Bandulu
Rajeshu Ichhina Rojapuvvulu
Srivani Pettina Chevilo Puvvulu
Kailaasu Kusina Kaaki Kuthalu
Kalyani Pelchina Lempakaayalu
Marapuraani Thirigiraani Guruthulandi
Mee Manasu Nochukuni Unte Manninchandi
Antha Pedda Maataloddu Urukondi
Aa Allarante Maakuda Saradalendi
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You
Ekkado Putti Ekkado Perigi Ikkade Kalisaamu
Chaduvulamma Chettu Needalo
Veedalemantu Veedukolantu Vellipothunnamu
Chilipithanapu Chivari Malapulo

Botany Mastari Bodigundupaina Boledu Jokulu
Raagini Madam Roopurekapaina Groupu Songulu
Subbayya Mastari Scooty Ki Guchhina Gundu Pinnulu
Typistu Kasthuri Kathalona Taagina Coc Tinnulu
Blacku Boardupaina Greeku Bommalu
Cellu Phonullona Silly Newsulu
Baathurumullona Bhaava Kavithalu
Classu Roomullona Kuppi Ganthulu
Marapuraani Thirigiraani Guruthulandi
Mee Manasu Nochukuni Unte Manninchandi
Manaku Manaku Kshamaapanalu Endukandi
Mee Vayasulona Mem Kuda Inthenandi
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You

 

Ekkado Putti  Song Lyrics in Telugu

పల్లవి:

ఆ.. ఆ.. ఆ..

ఓ మై డియర్ గాల్స్ .. డియర్ బోయ్స్ .. డియర్ మేడమ్స్ .. గురుబ్రహ్మలారా ..

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము.. చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు .. వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము.. చిలిపితనపు చివరి మలుపులో
వియ్ మిస్ ఆల్ ద ఫన్.. వియ్ మిస్ ఆల్ ద జాయ్.. వియ్ మిస్ యూ ..
వియ్ మిస్ ఆల్ ద ఫన్.. వియ్ మిస్ ఆల్ ద జాయ్.. వియ్ మిస్ యూ ..

చరణం 1:

నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ
సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ
ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ
రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ
రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు.. శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు
కైలాష్ కూసిన కాకి కూతలు.. కళ్యాణి వేసిన లెంపకాయలు
మరపురాని తిరిగిరాని గురుతులండి.. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ..

అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి.. ఆ అల్లరంటే మాక్కూడా సరదాలెండీ..

వియ్ మిస్ ఆల్ ద ఫన్.. వియ్ మిస్ ఆల్ ద జాయ్.. వియ్ మిస్ యూ ..
వియ్ మిస్ ఆల్ ద ఫన్.. వియ్ మిస్ ఆల్ ద జాయ్.. వియ్ మిస్ యూ ..

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము.. చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు .. వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము.. చిలిపితనపు చివరి మలుపులో

చరణం 2:

బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ
రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ
టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ
బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు.. సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు
బాత్ రూముల్లోన భావకవితలు.. క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు
మరపురాని తిరిగిరాని గురుతులండి.. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ

మనకు మనకు క్షమాపణలు ఎందుకండి.. మీ వయసులోన మేం కూడా ఇంతేనండీ

వియ్ మిస్ ఆల్ ద ఫన్.. వియ్ మిస్ ఆల్ ద జాయ్.. వియ్ మిస్ యూ ..
వియ్ మిస్ ఆల్ ద ఫన్.. వియ్ మిస్ ఆల్ ద జాయ్.. వియ్ మిస్ యూ ..

 

Naresh S: