March 28, 2020 | Leave a comment Ye Chota Nuvvunna Song Lyrics from the movie Saaho: The song is sung by Haricharan Seshadri, Tulsi Kumar, Lyrics are Written by Krishna Kanth and the Music was composed by Guru Randhawa. Starring Prabhas, Shraddha Kapoor. For more info: wiki Ye Chota Nuvvunna Song Lyrics in English Sahoo Ee chota nuvvunnaa Oopirilaa nenunta Ventaade ekaantham Lenatte neekinka Vennante nuvvunte neekemaina baagunta Dooraala daarullo neeventa nenunta Nannilaa neelo daachesaa Ninnalu marichela ninu premisthaale Nee kannulu alisela Ne kanipisthaale Ninnalu marichela ninu premisthaale Nee kannulu alisela ne kanipisthaale Innaalla nee mounam Veedaale neekosam Kalisochene kalam Dorikindi nee sneham Naadanna aasaantham Chesthaanu nee sontham Raadinka ee dooram Naakunte nee saayam Nannilaa neelo daachesaa Ninnalu marichela ninu premisthaale Nee kannulu alisela Ne kanipisthaale Ninnalu marichela Ninu premisthaale Nee kannulu alisela Ne kanipisthaale Ye Chota Nuvvunna Song Lyrics in Telugu ఏ చోట నువ్వున్నా ఊపిరిలా నేనుంటా వెంటాడే ఏకాంతం లేనట్టే నీకింకా వెన్నంటే నువ్వుంటే నాకేమైనా బాగుంటా దూరాల దారుల్లో నీవెంట నేనుంటా నన్నిలా నీలో దాచేశా నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే ఇన్నాళ్ల నా మౌనం వీడాలే నీకోసం కలిసొచ్చెనే కాలం దొరికింది నీ స్నేహం నాదన్న ఆసాంతం చేస్తాను నీ సొంతం రాదింక ఏ దూరం నాకుంటే నీ సాయం నన్నిలా నీలో దాచేశా నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే రెప్పలు మూసున్నా నే నిన్నే చూస్తారా ఎప్పటికీ నిన్నే నాలో దాస్తారా నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే Ye Chota Nuvvunna Song Lyrics from the movie Saaho: The song is sung by Haricharan Seshadri, Tulsi Kumar, Lyrics are Written by Krishna Kanth and the Music was composed by Guru Randhawa. Starring Prabhas, Shraddha Kapoor. … Read More