Vennela Vennela Song Lyrics from the movie Prema Desam The song is sung by Unni Krishnan, Mano Lyrics are Written by Bhuvanachandra and the Music was composed by A.R.Rahaman. Starring Abbas, Vineeth, Tabu.
Vennela Vennela Song Lyrics in English
Prema Desam
Vennela.. Vennela.. Mellaga Raave…
Poovulla Thenele Theve
Vennela Vennela Mellaga Raave…
Poovulla Thenele Theve
Kadali Vodilo Nadhulu Vodhigi
Nidura Poye Vela
Kanula Paina Kalale Vaali Soli Poye Vela
Vennela.. Vennela.. Mellaga Raave…
Poovulla Thenele Theve
Aasha Ennadu Viduvadha
Adaga Raadani Teliyadhaa
Naa Praanam Cheliya Neeve Le
Viragaboosina Vennelaa
Vadili Veyyake Nannilaaa…
Raa Raadha Yedha Needhe Kaada…
Nidura Nicche Jaabili
Niduralekha Neeve Vaadinavaa..
Vennela.. Vennela.. Mellaga Raave…
Poovulla Thenele Theve
Vennela Vennela Song Lyrics in Telugu
వెన్నెల వెన్నెలా…మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే…
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే
కడలి వొడిలో నదులు వొదిగి నిదుర పోయే వేల
కన్నుల పైన కళ్లాలే వాలి సోలి పోయే వేల….. || వెన్నెల ||
ఆశ ఎన్నడూ విడువద అడగ రాదని తెలియదా
నా ప్రాణం చెలియా నీవేలే ..
విరగబూసిన వెన్నెలా వదిలి వెయ్యకే నన్నిలా ..
రారాధ ఎద నీదే కాదా
నిదుర నిచ్చే జాబిలి నిదురలేక నీవే వాడినవా …. || వెన్నెల ||
మంచు తెరలో అలిసిపోయి మధన సంధ్య తూగునే
పుడమి వొడిలో కలలు కంటూ పాపాయి నువు నిదురపో
మల్లె అందం మగువ కెరుక మనసు బాధ తెలియదా
గుండె నిండా ఊసులేని ఎదుటనుంటే మౌనమే ..
జోల పాట పాడినానే నిదురలేక పడినా …. || వెన్నెల ||