March 27, 2020 | 3 Comments Singarala Pairullona Song Lyrics – Dalapathi (1991) Starring Mammutty, Rajinikanth, Sobhana, Geetha in lead Roles. The Song is sung by KJ Yesudas. Music is composed by Ilayaraja. For more info : wiki Singarala pairullona Song Lyrics in English Dalapathi Singarala pairullona bangarale pandenanta padali Navvullona puvvullaga jeevithale sagalanta aadali. Singarala pairullona bangarale pandenanta padali Navvullona puvvullaga jeevithale sagalanta aadali. Eenadu vuranthata ragala deepalata Neekosam veligenata ullasam needenata Vaddantane pathadananni muddantane kothadananni Kothaga ipude puttavani anukomanta Batuke dari pothe yenti baatedina neekadi yenti Naruni vese aa pivade neere postaade Mulabadi vunna butta thatta tesi Bogi mantallaona neeve veyyara Tella varagane sankurathri kaadaa Ponge palu andari palu haigaaa Nela thalli panchenanta pidi panta Neku naku anthakante sandadedi lede Bandalenti bandhuvulenti pothe yenti vasthe Yenti thinde ledani digule padani janme nadira Manase ichi cheyyandinchi todi needi mithrudu velise Aathani kante chuttalevaru nake leranta Hrudayam mathram naade vupri kaada tanade Na nestham kosam pranaalinaa isthane Na mithrudu pette tindi ne tintunnaneevela Tana maate naku vedam anta ye vela Shokam veede swargam chuse raagam pade Talam veese patalu pade puvvula janta meme Singarala pairullona bangarale pandenanta padali Navvullona puvvullaga jeevithale sagalanta aadali. Eenadu vuranthata ragala deepalata Neekosam veligenata ullasam needenata Singarala pairullona bangarale pandenanta padali Navvullona puvvullaga jeevithale sagalanta aadali. Singarala pairullona Song Lyrics in Telugu సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట…. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగ ఇపుడే పుట్టావని అనుకోమంట బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి బోగి మంటలలోన నీవే వెయ్యరా తెల్ల వారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే… సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట…. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే…. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట…. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. Singarala Pairullona video song Singarala Pairullona Song Lyrics – Dalapathi (1991) Starring Mammutty, Rajinikanth, Sobhana, Geetha in lead Roles. The Song is sung by KJ Yesudas… Read More