April 2, 2020 | Leave a comment Rayyi Rayyi mantu Song Lyrics in Telugu from the movie Vunnadi Okate Zindagi. This song is sung by Divya kumar, M.M.Manasi, lyrics written by Srimani and Music composed by Devi Sri Prasad. Starring Ram, Anupama Parameswaran, Lavanya Tripati. Rayyi Rayyi Mantu Song Lyrics in English Vunnadi Okate Zindagi Ho rayyi rayyi mantu Rekka vippukuntu Vacchivaalene manassu Sontha gootilo sa ga sa ga ri sa ni pa Hey ghallu ghallu mantu Gunde jhallumantu Adugulesene swarala kottha baatalo sa ga sa ga ma pa ma ga Neelaakasam entha dooramunna Yegiraamante andhada Oohalokam ekkadekkadunna Pilichamante nizamga nizam kaada Rayyi rayyi mantu Rekka vippukuntu Vacchivaalene manassu Sontha gootilo Oh ghallu ghallu mantu Gunde jhallumantu Adugulesene swarala kothabaatalo sa ni pa ri sa ni ma ga ri sa sa ri ga ma pa ma ga ri sa ni sa ni pa ri sa ni ma ga ri sa sa ri ga ma pa ma da pa da pa ma pa ma ga ma ga ri ri ma ga ri ni ri sa ni pa pa da pa ma pa ma ga ma ga ri ri ga ma pa da ma pa Hmm okka adugaina Vesi choodandhe Vadha kochena kalala theerame Okka kalanaina nijamu cheyande Niduraponante gelupu khayame Swecha ante artham Ye kukka pillo kadu Korukunna dishaku Yegiri vellipodame Rayyi rayyi mantu Rekka vippukuntu Vacchivaalene manassu Sontha gootilo Ghallu ghallu mantu Gunde jhallumantu Adugulesene swarala kothabatalo Daari choopinche velugu ventunte Karu cheekatlo ennenni kaanthulo Bomma geeyinche kunche thodunte Gheyilo saitham enni rangulo Chelimi ante artham parichayalu kadu Thodu needavaali nadakalo parugulo Rayyi rayyi mantu rekka vippukuntu Vacchivalene manassu sontha gootilo Ho ho ho ghallu ghallu mantu Gunde jhallumantu adugulesene Swarala kotthabaatalo pa ni pa sa pa ni pa sa pa ni pa sa ri ga ma ga ri sa pa ni pa ri pa ni pa ri pa ni pa ri ga pa pa ni ga ri sa ri ga ma sa ri ga ma sa ri ga ma ma pa sa ga ri pa pa m Rayyi Rayyi Mantu Song Lyrics in Telugu గా రిగరి సానిసా పనీ మపా ఆ పా మపమ గాపమా సగ సగ సనీ గాసనీపా సాసనీ పనీ నీనిపా మపా గమగమా మపమపా ఆ రయ్యిరయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాలెనే మనస్సు సొంతగూటిలో సా గస గరీ సనీప ఘల్లుఘల్లుమంటూ గుండె ఝల్లుమంటూ అడుగులేసెనే స్వరాల కొత్తబాటలో సా గస గమా పమాగ నీలాకాశం ఎంత దూరమున్నా ఎగిరామంటే అందదా ఊహాలోకం ఎక్కడెక్కడున్నా పిలిచామంటే నిజంగా నిజం కాదా రయ్యిరయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాలెనే మనసు సొంతగూటిలో ఘల్లుఘల్లుమంటూ గుండె ఝల్లుమంటూ అడుగులేసెనే స్వరాల కొత్తబాటలో సనిప రిసని మగరిస సరిగమ పమగరి సని సనిప రిసని మగరిస సరిగమ పమదా పదప మపమ గమగరి రిమగరి నిరి సనిప పదప మపమ గమగరి రిగమ పదామప ఒక్క అడుగైనా వేసి చూడందే వద్దకొచ్చేనా కలల తీరమే ఒక్క కలనైనా నిజము చెయ్యందే నిదుర పోనంటే గెలుపు ఖాయమే స్వేచ్ఛ అంటే అర్థం ఏ గువ్వపిల్లో కాదూ కోరుకున్న దిశకు ఎగిరి వెళ్ళిపోడమే రయ్యిరయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాలెనే మనస్సు సొంతగూటిలో ఘల్లుఘల్లుమంటూ గుండె ఝల్లుమంటూ అడుగులేసెనే స్వరాల కొత్తబాటలో దారి చూపించే వెలుగు వెంటుంటే కారుచీకట్లో ఎన్నెన్ని కాంతులో బొమ్మ గీయించే కుంచె తోడుంటే రేయిలో సైతం ఎన్నెన్ని రంగులో చెలిమి అంటే అర్దం పరిచయాలు కాదు తోడునీడవ్వాలి నడకలో పరుగులో రయ్యిరయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాలెనే మనస్సు సొంత గూటిలో ఘల్లుఘల్లుమంటూ గుండె ఝల్లుమంటూ అడుగులేసెనే స్వరాల కొత్తబాటలో పనిపసా పనిపసా పనిప సరిగ మగరిసా పనిపరీ పనిపరీ పనిప రిగమ పమగరి సరిగమా సరిగమా సరిగమ మపదని పామపా Rayyi Rayyi mantu Song Lyrics in Telugu from the movie Vunnadi Okate Zindagi. This song is sung by Divya kumar, M.M.Manasi, lyrics written by Srimani and Music composed by Devi Sri Prasad. Starring Ram, Anupama Parameswaran, Lavanya Tripati. Rayyi Rayyi Mantu Song Lyrics in English Vunnadi Okate Zindagi Ho rayyi rayyi mantu Rekka vippukuntu… Read More