March 27, 2020 | Leave a comment Paddanandi Premalo mari Song Lyrics from the movie Student No 1. The song is sung by Udit narayanan, K.S. Chitra Lyrics are Written by Chandrabose and the Music was composed by M.M. Keeravani. Starring Jr Ntr, Gajala. Paddanandi Song Lyrics in English Student No 1 Sa Sa Ma Pa Sa Ma Pa Ni Ma Pa Sa Ni Pa Ma Ri Sa Ri Nannu Preminche Magavadivi Nuvvenani Cheyyi Kalipe Aa Chelikadivi Nuvvenani Naaku Anipinchindi Nammakam Kudirindi Anni Kalisochi Ee Pichi Modalayyindi Paddanandi Premalo Mari Vidduranga Undile Idi Paddanandi Premalo Mari Vidduranga Undile Idi Nijamgaa Nijamgaa Ilaa Ee Roje Tholisaariga Paddanandi Premalo Mari Vidduranga Undile Idi Paddanandi Premalo Mari Vidduranga Undile Idi Ee Kanthalona Daagi Undi Ayaskanthamu Thanu Vaipu Nannu Laaguthundi Vayaskanthamu Oh Ho Ho.. Oh Ho Ho.. Nee Chethilona Daagi Undi Manthradandamu Nuvvu Thakagaane Chengumandi Maguva Dehamu Oh Ho Ho.. Oh Ho Ho.. Iddaridi Oke Sthithi Emiti Ee Paristhithi Iddaridi Oke Sthithi Emiti Ee Paristhithi Valapu Gurramekki Vanitha Cheyamandi Swary Paddanandi Premalo Mari Vidduranga Undile Idi Nijamgaa Nijamgaa Ilaa Ee Roje Tholisaariga Paddanandi Premalo Mari Vidduranga Undile Idi Naa Eedu Nedu Paaduthundi Bhama Dandakam Naa Onti Ninda Nindi Undi Ushnamandalam Oh Ho Ho.. Oh Ho Ho.. Naa Patha Pedavi Koruthundi Kottha Paanakam Naa Andamantha Choopamandi Hastha Laakhavam Oh Ho Ho.. Oh Ho Ho.. Kalisunte Ekadasi Kalabadithe Oke Kushi Kalisunte Ekadasi Kalabadithe Oke Kushi Vayasulona Unnollaku Thappadi Swayam Krushi Paddanandi Premalo Mari Vidduranga Undile Idi Nijamgaa Nijamgaa Ilaa Ee Roje Tholisaariga Paddanandi Premalo Mari Vidduranga Undile Idi Paddanandi Song Lyrics in Telugu పల్లవి: నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని… చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని… నాకు అనిపించింది.. నమ్మకం కుదిరింది.. అన్ని కలిసొచ్చి …ఈ పిచ్చి మొదలయ్యింది… పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది… పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది… నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా.. పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది… పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది… చరణం 1: ఈ కాంతలోన దాగివుంది ఆయస్కాంతము… తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము… ఒహొ..ఒహొ…ఒ..ఒ… నీ చేతిలోన దాగి వుంది మంత్ర దండము… నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము… ఒహొ..ఒ..ఒహొ..ఒ.. ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి .. ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి.. వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ… పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది… నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా.. పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది… చరణం 2: నా ఈడు నేడు పాడుతుంది భామ దండకం… నా ఒంటి నిండ నిండివుంది ఉష్ణ మండలం… ఒహొ..ఒ..ఒహొ..ఒ.. నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం.. నా అందమంత చూపమంది హస్త లాఘవం.. ఒహొ..ఒ..ఒహొ..ఒ… కలిసుంటే ఏకాదశి… కలబడితే ఒకే ఖుషి కలిసుంటే ఏకాదశి …కలబడితే ఒకే ఖుషి వయసులోన ఉన్నోళ్ళకి తప్పదీ స్వయంకృషి…ఈ… పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది… నిజంగా నిజంగా …ఇలా ఈరోజే తొలిసారిగా.. పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది… Paddanandi Premalo mari Song Lyrics from the movie Student No 1. The song is sung by Udit narayanan, K.S. Chitra Lyrics are Written by Chandrabose and the Music was composed by M.M. Keeravani. Starring Jr Ntr, Gajala. Paddanandi Song Lyrics in English Student No 1 Sa Sa Ma Pa Sa Ma Pa Ni Ma Pa Sa… Read More