X

Oka Pranam – Bahubali 2

Oka Pranam Song Lyrics in English

Oka praanam oka thyaagam
Telipindhaa thana gamyam

Oka paasham thana nishtai
Ragilindha rana thantram
Hananamthone modhalayyindha
Havanamlo jwalanam
Shebaasane nabham

Raaraa rammani raaraa rammani
Pilichindha raajyam
Varinchaga jayam saantham

Balithaanai ulithaanai malichenaa
Bhavithavyam rudhiramlo runabhandham
Prathi bottu shaivam shivam

 

Oka Pranam Song Lyrics in Telugu

ఒక ప్రాణం… ఒక త్యాగం…
తెలిపిందా … ఓ… తన గమ్యం
ఒక పాశం… తన నిష్టయ్…
రగిలిందా … ఓ… రణ తంత్రం
హణనంతోనే మొదలయ్యిందా
హవనంలో జ్వలనం
శభాసనే నభం
రారా రమ్మని రారా రమ్మని
పిలిచిందా రాజ్యం
వరించగా జయం శాంతం
బలితానై… ఉలితానై…
మలిచేనా… ఓ… భవితవ్యం
రుధిరంలో… రుణబంధం…
ప్రతి బొట్టూ… శైవం …శివం…
మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం
సాహో అనే ప్రపంచము
తన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతు ఉంటే
తలొంచదా విధి సైతం

Naresh S: