Nippai Ragile Song Lyrics in Telugu from the movie/album RX 100. This song is sung by Rahul Sipligunj and composed by Chaitan Bharadwaj . For more info: Wiki
Nippai Ragile Song Lyrics in English
RX 100
Nippai Ragile Hrudhayame,
Pogarutho Marige Ragathame,
Guche Gathamai Gonthulo Garalame,
Chaannalluga Naa Gundelo Sega,
Challaraka Chalareguthundiga,
Chacheloga Sadhinchu Konaga,
Oorike Parugai Tharamadaa Ey….
Cheppaleni Verrikopam Vegamavvagaa,
Rayyimantu Rankelesthu Doosukellaga,
Maredhurainodiki bedhurainadigaa,
Horeththu Yamahagaa,
Raasthaa Neththuru Siranai,
Yadakose Chedu Kathanai,
Chithi Odi Chereloga Kohtha Charitharaa,
Gurtukochche Gnapakalu Gundu Soodilaa,
Patti Patti Gundelona Guchchutundaga,
Aa Nidure Marichina Kanulayyenugaa,
Errani Sindhuramlaa Chesthaa Viraha Yagnam,
Kathhi Doostha Valapu Yuddhamai,
Katha Nadipisthaa Balai Kadavarakilaa
Nippai Ragile Song Lyrics in Telugu
నిప్పై రగిలే హృదయమే
పొగరుతో మరిగే రాగతమే
గుచ్ఛే గతమై గొంతులో గరళమే
నిప్పై రగిలే హృదయమే పొగరుతో
మరిగే రాగతమే గుచ్ఛే గతమై
గొంతులో గరళమే…
చాన్నాళ్లుగా నా గుండెలో
సెగ చల్లారాక చల్ రేగుతుందిగా
చచ్చేలోగా సాధించు కొనగా
ఊరికే పరుగై తారామదా ఏయ్…
చెప్పలేని వెఱ్ఱికోపమ్ వేగమవ్వగా
రయ్యిమంటూ రంకెలేస్తూ దూసుకెళ్ళగా
మెరెదురైనోడికి బెదురైనదిగా
హోరెత్థు యమఃగా రాస్తా
నిత్థురు సిరనై యాదకోసే
చేదు కథానాయి చితి ఒడి చేరేలోగా
కొత్థ చరితారా గుర్తుకొచ్చచే జ్ఞాపకాలు
గుండుసూదిలా పట్టి పట్టి
గుండెలోన గుచ్ఛుతుండగా
అది నిదురే మరిచిన కనులయ్యేనుగా
ఎర్రని సింధూరంలా చేస్తా
విరహ యజ్ఞం కాత్రి దూస్తా
వలపు యుద్ధమై కథ నడిపిస్తా
బలై కడవరకిలా
Related Songs : Pilla Raa , Adire Hrudayam
View Comments (0)