Nanu Nene Marichina Nee Thodu Song  Lyrics from the movie Prema Desam The song is sung by O.S.Arun, S.P.Balu Lyrics are Written by Bhuvanachandra and the Music was composed by A.R.Rahaman. Starring Abbas, Vineeth, Tabu.

Nanu Nene Marichina Nee Thodu Song Lyrics in English

Prema Desam

 

Premaa.. Premaa.. Aa.. Premaa.. Premaa..

Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa.. Aa..
Naa Needa Nannu Vidi Poyinde
Nee Swasa Lona Adi Cherinde
Nenunna Sangathe Marichinde
Premaa.. Aa.. Premaa..
Chirunavvula Chirugaali Chirugaali.. Raavva
Naa Vaakitlo.. Neekai.. Ne Vechaane
Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa.. Aa..

Aakasha Deepanai Ne Vechi Unna
Nee Pilupu Kosam Chinnari
Nee Rupe Kallalo Ne Nilupukunna
Karunincha Levaa Sukumari
Naa Gunde Lothullo Daagundhi Neeve
Nuv Leka Lokamlo Jeevincha Lene
Nee Ooha Thone Brathikunna…
Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa.. Aa..
Naa Needa Nannu Vidi Poyinde
Nee Swasa Lona Adi Cherinde
Nenunna Sangathe Marichinde
Premaa.. Aa.. Premaa..

Nimushalu Shulalai Ventaaduthunna
Vodi Jerchukova Vayaari
Virahala Uppenalo Ne Chikkukunna
Odaarchi Povaa Osaari
Premincha Lekunna Priyamaara Premaa
Preminchinaanantu Brathikincha Leva
Adinaaku Chaale Cheli…
Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa.. Aa..
Naa Needa Nannu Vidi Poyinde
Nee Swasa Lona Adi Cherinde
Nenunna Sangathe Marichinde
Premaa.. Aa.. Premaa..
Chirunavvula Chirugaali Chirugaali.. Raavva
Naa Vaakitlo.. Neekai.. Ne Vechane
Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa.. Aa..

 

Nanu Nene Marichina Nee Thodu Song Lyrics in Telugu

ప్రేమా..ప్రేమా..ప్రేమా..ప్రేమా..

నను నేనే మరిచినా నీతోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా..ఆ
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాస లోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా..ఆ
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరిచినా నీతోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా..ఆ
ఆకాశదీపాన్నై నే వేచి ఉన్నా నీపిలుపు కోసం చిన్నారీ
నీ రూపె కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారీ
నా గుండె లోతుల్లో దాగుందీ నీవే
నువు లేక లోకంలో జీవించలేనే
నీ ఊహతోటే బ్రతికున్నా
నను నేనే మరిచినా నీతోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా..ఆ
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాస లోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా..ఆ
నిముషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా ఒయ్యారీ
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చి పోవా ఓసారి
ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ
ప్రేమించనానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ…
నను నేనే మరిచినా నీతోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా..ఆ
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాస లోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా..ఆ
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరిచినా నీతోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా..ఆ

Nanu Nene Marichina Nee Thodu Song  Lyrics from the movie Prema Desam The song is sung by O.S.Arun, S.P.Balu Lyrics are Written by Bhuvanachandra and the Music was composed by A.R.Rahaman. Starring Abbas, Vineeth, Tabu. Nanu Nene Marichina Nee Thodu Song Lyrics in English Prema Desam   Premaa.. Premaa.. Aa.. Premaa.. Premaa.. Nanu Nene Marachina Neethodu… Read More

Leave a Reply

DMCA.com Protection Status