Musi Musi Navvulalona Song Lyrics fronm the movie Brahma,This soong is sung by K.J.Yesudas & lyrics are penned by Gurucharan For more info : wiki
Musi Musi Navvulalona Song Lyrics in English
Musi Musi navvulalona kurisina poovula vaana ||2
ye nomu nochinaa ye pooja chesinaa
thelisi phalithamosagEvaadu brahma
okkaDe parabrahma okkaDe
musi musi navvulalona kurisina poovula vaana
aarELLa paapa kosam aanaadu paadinaa
aparanji bomma kosam eenaadu paadinaa
abhimaanamunnavaaNNi avamaanaparachinaa
edaloni cheekatanthaa vennelaga maarchinaa
brahma okkaDe parabrahma okkaDe
musi musi navvulalona kurisina poovula vaana
anuraaga jeevithaana penu gaali vEginaa
thanavaaru kaanaraaka kanupaapa yEdchinaa
gaDagaLLa brathukulona vaDagaLLu raalchinaa
suDigunDamaina naava ye dariki chErchinaa
brahma okkaDe parabrahma okkaDe
musi musi navvula lona kurisina poovula vaana ||2
ye nomu nochinaa ye pooja chesinaa
thelisi phalithamosagEvaadu brahma
okkaDe parabrahma okkaDe
ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా | ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు
బ్రహ్మ ఒక్కడే | పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన
ఆరేళ్ళ పాప కోసం | ఆనాడు పాడినా…
అపరంజి బొమ్మ కోసం | ఈనాడు పాడినా…
అభిమానమున్న వాడ్ని | అవమానపరచినా…
యదలోని చీకటంతా | వెన్నెలగ మార్చినా…
బ్రహ్మ ఒక్కడే | పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన
అనురాగ జీవితాన | పెను గాలి రేగినా…
తన వారు కాన రాక | కను పాప ఏడ్చినా…
కడగళ్ళ బ్రతుకులోన | వడగళ్ళు రాల్చినా…
సుడిగుండమైన నావ | ఏ దరికి చేర్చినా…
బ్రహ్మ ఒక్కడే | పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా | ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు
బ్రహ్మ ఒక్కడే | పరబ్రహ్మ ఒక్కడే
Musi Musi Navvulalona video song
View Comments (0)