March 20, 2019 | 2 Comments Musi Musi Navvulalona Song Lyrics fronm the movie Brahma,This soong is sung by K.J.Yesudas & lyrics are penned by Gurucharan For more info : wiki Musi Musi Navvulalona Song Lyrics in English Musi Musi navvulalona kurisina poovula vaana ||2 ye nomu nochinaa ye pooja chesinaa thelisi phalithamosagEvaadu brahma okkaDe parabrahma okkaDe musi musi navvulalona kurisina poovula vaana aarELLa paapa kosam aanaadu paadinaa aparanji bomma kosam eenaadu paadinaa abhimaanamunnavaaNNi avamaanaparachinaa edaloni cheekatanthaa vennelaga maarchinaa brahma okkaDe parabrahma okkaDe musi musi navvulalona kurisina poovula vaana anuraaga jeevithaana penu gaali vEginaa thanavaaru kaanaraaka kanupaapa yEdchinaa gaDagaLLa brathukulona vaDagaLLu raalchinaa suDigunDamaina naava ye dariki chErchinaa brahma okkaDe parabrahma okkaDe musi musi navvula lona kurisina poovula vaana ||2 ye nomu nochinaa ye pooja chesinaa thelisi phalithamosagEvaadu brahma okkaDe parabrahma okkaDe ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన ఏ నోము నోచినా | ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగే వాడు బ్రహ్మ ఒక్కడే | పరబ్రహ్మ ఒక్కడే ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన ఆరేళ్ళ పాప కోసం | ఆనాడు పాడినా… అపరంజి బొమ్మ కోసం | ఈనాడు పాడినా… అభిమానమున్న వాడ్ని | అవమానపరచినా… యదలోని చీకటంతా | వెన్నెలగ మార్చినా… బ్రహ్మ ఒక్కడే | పరబ్రహ్మ ఒక్కడే ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన అనురాగ జీవితాన | పెను గాలి రేగినా… తన వారు కాన రాక | కను పాప ఏడ్చినా… కడగళ్ళ బ్రతుకులోన | వడగళ్ళు రాల్చినా… సుడిగుండమైన నావ | ఏ దరికి చేర్చినా… బ్రహ్మ ఒక్కడే | పరబ్రహ్మ ఒక్కడే ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన ఏ నోము నోచినా | ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగే వాడు బ్రహ్మ ఒక్కడే | పరబ్రహ్మ ఒక్కడే Musi Musi Navvulalona video song Musi Musi Navvulalona Song Lyrics fronm the movie Brahma,This soong is sung by K.J.Yesudas & lyrics are penned by Gurucharan … Read More