March 26, 2020 | 1 Comment Mind Block Song Lyrics from the movie Sarileru Nikevvaru, starring Mahesh Babu, Rashmika Mandanna. Music is given by Devi Sri Prasad. Song was written by Sri Mani and DSP. Sung by Blaze, Ranina Reddy. For more info: wiki Song Title : Mind Block Album : Sarileru Neekevvaru Vocals : Blaaze, Ranina Reddy Songwriter : Sri Mani, DSP Music : Devi Sri Prasad Cast : Mahesh Babu, Rashmika Mandanna Music-Label : Lahari Music Mind Block Song Lyrics in English Eppudu Pant Esevaaduu Ippudu Lungi Kattadu Eppudu Shirt Esevaaduu Ippudu Jubba Todigadu Chetikemo Mallepoolu Kanttikemo Kallajodu Chuttesi Pettesi Vachesaadu…. For The First time He is into Mass Crime Babu Nuvvu Seppu Enti Aadni Kottamani Dappu Nuvv Kottara Moonwalk Moonwalk Pilla Nee Nadakka Chusthe MoonWalk Earthquake Earthquake Pilla Nuvvu Taakutuntae Earthquake Lee Lip Lona Undi Cupcake ( Cake ) Maatalona Undi Milkshake ( Shake) Sokulona Undi Kotta Stock ( stock ) Amma amma amma amma Nuvvu Hot Hot ga unna Puthareku ( Reku ) Muttukunte Jaare Tamaraaku ( Aaku ) Manasuni Erra Chese Amalapaku ( Paku ) Amma amma amma amma Mind Block Mind Block Mind Block Mind Block Babu Nee Mass Look Mind Block Mind Block Mind Block Mind Block Mind Block Nuvve oka Step Este Mind Block Mind Block Mind Block Mind Block Mind Block Babu Nee Mass Look Mind Block Mind Block Mind Block Mind Block Mind Block Nuvve oka Step Este Mind Block Babu Nuvvu Seppu Enti Aadni Kottamani pippe Nuvv Kottara Nondraa Nuvvu Cheera Kattukunte Jaaruthunde Gunde Oora Kanti Choope Baggumantu Mande Patta Nuvv Antunte Naaku Ettago Aytaande Nuvvu Katuk Ettukunte Chikat Avtunde Bottu Pettu Kunte Tellavaaru Tunde Attaa Nuvv Chustunte Naa Vollantha Giliginta Podatande Nee Kallalona Undi Kallu Munta ( Munta ) Nee Vompulona Undi Palla Punta ( Punta ) Nee sompulona Undi Lokam Antha ( Antha ) Amma amma Amma Amma Mind Block Mind Block Mind Block Mind Block Babu Nee Mass Look Mind Block Mind Block Mind Block Mind Block Mind Block Nuvve oka Step Este Mind Block Mind Block Mind Block Mind Block Mind Block Babu Nee Mass Look Mind Block Mind Block Mind Block Mind Block Mind Block Nuvve oka Step Este Mind Block Babu Nuvve Pole Yaaru Ani Thanjamani Dolu Hmm Nuvv Kottara Babu Nuvvu Seppu Enti Aadni Kottamani dappu Nuvv Kottara Nee Muddhu Muttakuda Muddha Ekkadanta Huggu Antha kinda niddar yettadanta Ittaa nuvv vooriste nuvv korindi Tirusta Nee Touch lo currente nannu gucchenanta Male pools scente muddhu Repenanta Aye nuvvu Touch chests ninnu Ededho Maikam Lo Munchesta Nee Buggalona Undi Paala Kova ( Kova ) Nee Siggulona undu Aggi Lava ( Lava ) Nee Nadumu lola undi Poola Nava ( Nava ) Amma amma Amma Amma Mind Block Mind Block Mind Block Mind Block Babu Nee Mass Look Mind Block Mind Block Mind Block Mind Block Mind Block Nuvve oka Step Este Mind Block Mind Block Mind Block Mind Block Mind Block Babu Nee Mass Look Mind Block Mind Block Mind Block Mind Block Mind Block Nuvve oka Step Este Mind Block Mind Block Mind Block Mind Block Mind Block. Mind Block Song Lyrics in Telugu ఎప్పుడూ ప్యాంట్ ఎసే వాడు… ఇప్పుడు లుంగి కట్టాడు. ఎప్పుడూ షర్టు ఎసే వాడు… ఇప్పుడూ జుబ్బా తొడిగాడు.. చేతికేమో మల్లెపూలు… కంటికేమో కళ్ళజోడు.. చుట్టేసి పట్టేసి వచ్చేశాడు. ఫర్ ది ఫస్ట్ టైం… హీ ఈస్ ఇంటూ మాస్ క్రైం.. బాబు నువ్ సెప్పు… ఏంటి, ఆడ్ని కొట్టమని డప్పు. ఊ… నువ్ కొట్టరా…! మూన్ వాకు, మూన్ వాకు… పిల్లా నీ నడక చూస్తే మూన్ వాకు. అర్థ్ క్వెకు, అర్థ్ క్వెకు… పిల్లా నువ్ తాకుతుంటే అర్థ్ క్వెకు. నీ లిప్ లోన ఉంది కప్పు కేకు… కేకు. మాటలోన ఉంది మిల్క్ షేకు… షేకు. సోకు లోన ఉంది కొత్త స్టాకు… స్టాకు…. ‘అమ్మా అమ్మా అబ్బ అబ్బా’ నువ్వు హాటు హాటుగా ఉన్న పోత రేకు… రేకు. ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు. మనసుని ఎర్ర చేసే తమలపాకు… పాకు…. ‘అమ్మా అమ్మా అబ్బ అబ్బా’ మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు.. బాబూ నువ్ సూపియ్.. ఏంటీ ఆడ్ని ఊదమని పీపీ… ఊ నువ్ ఊదరా… నువ్ ఉండరా… నువ్వు చీరకట్టుకుంటే… జారుతుందే గుండే.. ఓరకంట చూపే భగ్గుమంటూ మండే… అట్టా నువ్ అంటాంటే.. నాకెట్టాగో ఐతాందే.. నువ్ కాటుకెట్టుకుంటే చీకటవుతుందే.. బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే… అట్టా నువ్ చూస్తుంటే.. నా ఒళ్లంతా గిలిగింత పుడతాందే.. నీ కళ్లలోన ఉంది కళ్లు ముంత… ముంత నీ ఒంపులోన ఉంది పాలపుంతా… పుంత.. నీ సొంపులోన ఉంది లోకమంతా… అంతా…. ‘అమ్మా అమ్మా అబ్బ అబ్బా’ మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు.. బాబూ… తూ బోలే… క్యారే. ఆన్నీ దంచమని ఢోలు… ఊ.. నువ్ దంచెహే. బాబూ… ఇటు సూడు… ఏంటి. ఆన్నీ పెంచమని స్పీడు.. ఊ.. నువ్ పెంచరా. నీ ముద్దు ముట్టకుండ ముద్ద ఎక్కదంట.. హగ్గు అంటకుండా నిద్దరట్టదంటా.. ఇట్టా నువ్ ఊరిస్తే.. నువ్ కోరింది తీరుస్తా.. నీ టచ్‌లో కరెంటే నన్ను గుచ్చెనంట… మల్లెపూల సెంటే మత్తు రేపేనంట… అయితే నిన్ను టచ్ చేస్తా… నిన్ను ఏదేదో మైకంలో ముంచేస్తా… నీ బుగ్గలోన ఉంది పాలకోవా… కోవా. నీ సిగ్గులోన ఉంది అగ్గి లావా… లావా నీ నడుములోన ఉంది పూల నావా.. నావా….. ‘అమ్మా అమ్మా అబ్బ అబ్బా’ మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు.. Mind Block Song Lyrics from the movie Sarileru Nikevvaru, starring Mahesh Babu, Rashmika Mandanna. Music is given by Devi Sri Prasad. Song was written by Sri Mani and DSP. Sung by Blaze, Ranina Reddy.… Read More