X

Magadheera Dheera

Magadheera Dheera Song Lyrics from the movie  Oke OkkaduThe song is sung by Shanker Mahadevan, S. Janaki Lyrics are Written by  A.M.Ratnam and the Music was composed by A.R. Rahaman. Starring Arjun, Manisha Koirala.

Magadheera Dheera Song Lyrics in English

Oke Okkadu

 

Magadheera dheera dheera dheera
Magadheera dheera dheera dheera
Magadheera nanne chekonara
Na paita negara veya samayamedira
Prema picchi patti vagachera
Muddhula varsham kuripinchara
Katthula savvadi vinna veera
Gajula savvadi vinukovera

Magadheera magadheera

Shubagadiya chusi kurulu theesi
Pattu rayara jabba paina
Bangara kuncha thenelo munchi
Santhakam chesta nee gunde paina
Lokam kosam vidhi pnachu
Ee dheham kosam odi panchu
Prabhuvula manuguda vidhi dharmam
Bali kavadame cheli dharmam
Priyathama
Priyathama neekai vechi unna

Magadheera nanne chekonara

Gudulenno therachi badulu therachi
Padaka gadhi chera theerika leda
Kalahalu theerchi chattalu marchi
Kaugili cheruta paadi kada
Moham lona nanu munchesi
Manthrulathone manthana
Nee kanta neeru thudavanga
Oollo kulayi neellichuna
Pranayama
Pranayama napai daya chupuma

 

Magadheera Dheera Song Lyrics in Telugu

మగధీర ధీర ధీర ధీర ధీర

మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర..
మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా
ఓ..ప్రేమ పిచ్చి పట్టీ జతచేరా ముద్దుల వర్షం కురిపించగా
కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోరా
మగధీర..మగధీర..
మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర..
శుభ ఘడియ చూసి కురులు తీసి పద్దు రాయర జబ్బకైనా
ఆ..బంగారు కుంచ తేనెలో ముంచి సంతకం చేస్త నీ గుండె పైన
లోకం కోసం నిధి పంచు ఈ దేహం కోసం ఒడి పంచు
ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చెలి ధర్మం
ప్రియతమా..ప్రియతమా నీకై వేచి ఉన్నా
మగధీర రా మగధీర మగధీర రా మగధీర..
మగధీర రా మగధీర మగధీర రా మగధీర..
మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా
ప్రేమ పిచ్చి పట్టీ జతచేరా ముద్దుల వర్షం కురిపించగా
కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోరా
గుడులెన్నో తెరచి బడులు తెరచి పడక గది చేరక తీరిక లేదా
ఓ .. కలహాలు తీర్చి చట్టాలు మార్చి కౌగిళి చేరుటా పాడి కాదా
మోహంలో నను ముంచేసి మంత్రులతోనే మంతనమా
నీ కంట నీరు తుడవంగా ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా
ప్రణయమా..ప్రణయమా నాపై దయా చూపమా
మగధీర రా మగధీర మగధీర రా మగధీర..
మగధీర రా మగధీర మగధీర రా మగధీర..
మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా
హే..ప్రేమ పిచ్చి పట్టీ జతచేరా ముద్దుల వర్షం కురిపించగా
కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోరా
మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర..
Naresh S: