March 27, 2020 | Leave a comment Kuchipudi Song Lyrics from the movie Student No 1. The song is sung by Tippu Lyrics are Written by Chandrabose and the Music was composed by M.M. Keeravani. Starring Jr Ntr, Gajala. Kuchipudi Song Lyrics in English Student No.1 Nellori Nerajana Ne Kumkumalle Maripona Nuvvu Snanamada Pasupulaga Nannu Konchem Pusukove Nee Andelaku Muvvalaga Nannu Konchem Marchukove Kuchipudikaina Dhiranana Kungfulakaina Thakadhimi Cat Walk Kaina Shananana Denikaina Ready Aanaati Balunni Eenati Ramunni Teluginti Kaaram Tintu Kalalanu Kantu Perigina Kurronni Kuchipudikaina Dhiranana Kungfulakaina Thakadhimi Cat Walk Kaina Shananana Denikaina Ready Siva Dhanussune Virichina Vaadiki Gaddi Parakane Andisthe What A Joke What A Joke What A Joke What A Joke Haalahalame Mingina Vaadiki Cola Pepsi Konpisthe What A Joke What A Joke What A Joke What A Joke Manly Pojulu Madhura Walklu Magic Chupulu Naa Sirulu Olle Kalluga Mella Mellaga Nolle Vippara Chuparulu Abaala Gopalam Mecheti Monaganni Teluginti Karamtho Mamakaranne Ruchi Chusina Chinnonni Kuchipudikaina Dhiranana Kungfulakaina Thakadhimi Cat Walk Kaina Shananana Denikaina Ready Denikaina Ready Saptha Samudraleedina Vaadiki Pilla Kaluve Edurosthe What A Joke What A Joke What A Joke What A Joke Chandramandalam Ekkina Vaadiki Chintha Chettune Chupisthe What A Joke What A Joke What A Joke What A Joke Vaadi Vediga Aadi Paadithe Vedaipovunu Mee Mathulu Pota Potiga Pogaru Chupithe Naake Vachunu Bahumathulu Rehaman Sangeetham Maha Baaga Vinnonni Mee Kaaki Kuthalakaina Chethalu Chupe Sarada Unnonni Denikaina Ready Denikaina Ready Kuchipudi Song Lyrics in Telugu కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ ఆనాటి బాలుణ్ణి ఈనాటి రాముణ్ణి తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ చరణం: 1 శివధనుస్సునే విరిచిన వాడికి గడ్డిపరకనే అందిస్తే వాటే జోక్ వాటే జోక్ హాలహలమే మింగిన వాడికి కోలాపెప్సీ కొట్టిస్తే వాటే జోక్ వాటే జోక్ మాన్లీ ఫోజులు మధుర వాక్కులు మ్యాజిక్ చూపులు నా సిరులు ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ నోళ్లే విప్పర చూపరులు ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి తెలుగింటి కారంతో మమకారాన్నే రుచి చూసిన చిన్నోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ దేనికైనా రెడీ చరణం: 2 సప్త సముద్రాలీదిన వాడికి పిల్లకాలువే ఎదురొస్తే వాటే జోక్ వాటే జోక్ చంద్రమండలం ఎక్కిన వాడికి చింతచెట్టునే చూపిస్తే వాటే జోక్ వాటే జోక్ వాడి వేడిగ ఆడిపాడితే నేడే పోవును మీ మతులు పోటాపోటీగ పొగరు చూపితే నాకే వచ్చును బహుమతులు రెహమాను సంగీతం మహబాగ విన్నోణ్ణి మీ కాకికూతలకైనా చేతలు చూపే సరదా ఉన్నోణ్ణి దేనికైనా రెడీ… దేనికైనా రెడీ Kuchipudi Song Lyrics from the movie Student No 1. The song is sung by Tippu Lyrics are Written by Chandrabose and the Music was composed by M.M. Keeravani. Starring Jr Ntr, Gajala. Kuchipudi Song Lyrics in English Student No.1 Nellori Nerajana Ne Kumkumalle Maripona Nuvvu Snanamada Pasupulaga Nannu Konchem Pusukove Nee Andelaku Muvvalaga Nannu Konchem Marchukove Kuchipudikaina… Read More
కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ ఆనాటి బాలుణ్ణి ఈనాటి రాముణ్ణి తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ చరణం: 1 శివధనుస్సునే విరిచిన వాడికి గడ్డిపరకనే అందిస్తే వాటే జోక్ వాటే జోక్ హాలహలమే మింగిన వాడికి కోలాపెప్సీ కొట్టిస్తే వాటే జోక్ వాటే జోక్ మాన్లీ ఫోజులు మధుర వాక్కులు మ్యాజిక్ చూపులు నా సిరులు ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ నోళ్లే విప్పర చూపరులు ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి తెలుగింటి కారంతో మమకారాన్నే రుచి చూసిన చిన్నోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ దేనికైనా రెడీ చరణం: 2 సప్త సముద్రాలీదిన వాడికి పిల్లకాలువే ఎదురొస్తే వాటే జోక్ వాటే జోక్ చంద్రమండలం ఎక్కిన వాడికి చింతచెట్టునే చూపిస్తే వాటే జోక్ వాటే జోక్ వాడి వేడిగ ఆడిపాడితే నేడే పోవును మీ మతులు పోటాపోటీగ పొగరు చూపితే నాకే వచ్చును బహుమతులు రెహమాను సంగీతం మహబాగ విన్నోణ్ణి మీ కాకికూతలకైనా చేతలు చూపే సరదా ఉన్నోణ్ణి దేనికైనా రెడీ… దేనికైనా రెడీ