Kanureppala Kaalam English Song Lyrics
Kanureppala kaalam lone,
Katha motham mare poyinde,
Kanuterichi chuseloga, Daaricherani dooram migilindhe,
Innallu oohallo ee nimisham soonyamlo,
Migilanne ontarinai vidipoye vedukallo,
Jariginadi vinthena,
Mana Payanam Inthena,
Kanureppala kaalam lone,
Katha motham mare poyinde,
Kavi evaro ee kathaki,
Evarevvaro pathralaki,
Teliyadu ga epatiki,
Ee podupu kathe epatiki,
Manamantu anukunna,
Ontarigaane migiliunna,
Inarilo kalisiunna,
Velathini nenu choosthunna,
Porabatu edo torabatu edo,
Adi daataleni tadabatu edo,
Edabatu chese ee geethanu daatalemma,
Kanureppala Kaalam Telugu Song Lyrics
కనురెప్పల కాలం లోనే
కథ మొత్తం మారిపోయిందే
కనుతేరిసి చూసే లోగా
దరి చేరని దూరం మిగిలిందే
ఇన్నాళ్లు ఉహాల్లో ఈ నిముషం సూన్యం లో
మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో
జరిగినది వింతేనా …. మన పయనం ఇంతేనా…..
కనురెప్పల కాలం లోనే
కథ మొత్తం మారిపోయిందే
కవి ఎవరో ఈ కధ కి ఎవరెవరో పాత్రలకీ
తెలియదు గా ఇప్పటికి ఈ పొడుపుకథే ఎప్పటికీ
మనమంటు అనుకున్నా ఒంటరిగానే మిగిలివున్నా
ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్న
పొరపాటు ఏదో తరబాటు ఏదో
అది దాటలేని తడబాటు ఏదో
ఎడబాటు చేసే ఈ గీతను దాటలేమా