Govindasrita Song Lyrics from the Telugu movieAnnamayya. Music is composed by M.M. Keeravaani. Directed By Kovelamudi Raghavendra Rao starring Nagarjuna Akkineni.

Govindasrita Song Lyrics in Telugu

గోవిందాశ్రిత గోకుల బృంద
పావన జయజయ పరమానంద ||గోవిందా||

హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా

హరినామమే కడు ఆనందకరము

రంగా… రంగా… రంగ రంగ రంగపతి రంగనాథ
నీ సింగారాలె తరచాయ శ్రీ రంగనాథా
రంగా… రంగా… రంగ రంగ రంగపతి రంగనాథ
నీ సింగారాలె తరచాయ శ్రీ రంగనాథా

రాముడు రాఘవుడు రవికులుడితడు
భువిజకు పతియైన పురుషనిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
భువిజకు పతియైన పురుషనిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు

రాం రాం సీతారాం రాం రాం సీతారాం
రాం రాం సీతారాం రాం రాం సీతారాం

పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడూ..
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడూ..
పరగి నానా విద్యలో బలవంతుడు…
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడూ..

వేదములు నుతింపగ వేడుకలు దైవారగా
ఆదరించి దాసుల మోహన నారసింహుడు..
మోహన నారసింహుడు..
మోహన నారసింహుడూ…

చక్కని తల్లికి ఛాంగుభళా…
తన చక్కెర మోవికి ఛాంగుభళా…
చక్కని తల్లికి ఛాంగుభళా…
తన చక్కెర మోవికి ఛాంగుభళా…
చక్కని తల్లికి ఛాంగుభళా…
చక్కని తల్లికి ఛాంగుభళా…
గోవిందా.. గోవింద

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండా.. తిరుమల కొండా
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే …
తిరుమల కొండా… తిరుమల కొండా…
తిరుమల కొండా… తిరుమల కొండా…

తిరువీధుల వెలిసి ఈ దేవదేవుడు
గోవిందా.. గోవింద… గోవిందా.. గోవింద
తిరువీధుల వెలిసి ఈ దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల వెలిసి ఈ దేవ దేవుడు.. దేవ దేవుడు

Govindasrita Song Lyrics from the Telugu movieAnnamayya. Music is composed by M.M. Keeravaani. Directed By Kovelamudi Raghavendra Rao starring Nagarjuna Akkineni. Govindasrita Song Lyrics in Telugu గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయజయ పరమానంద ||గోవిందా|| హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా హరినామమే కడు ఆనందకరము రంగా… రంగా… రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలె తరచాయ శ్రీ రంగనాథా… Read More

Leave a Reply

DMCA.com Protection Status