X

Gaali Vaanalo

Gaali Vaanalo Song  Lyrics from the movie Swayamvaram (1982).The song is sung by K. J. Yesudas,. the Music was composed by Satyam. Starring Shoban Babu, Jayaprada.For more info : wiki

Gaali Vaanalo Song Lyrics in English

Swayamvaram

 

Gali vaanalo vana neetilo
gali vaanalo vana neetilo padava prayaanam
teeramekkado gamyamemito
teliyadu papam teliyadu papam
gali vaanalo vana neetilo padava prayaanam
teeramekkado gamyamemito
teliyadu papam teliyadu papam
ohoho ohoho ohoho ohoho

itu horu gali ani telusu
atu varada pongu ani telusu
itu horu gali ani telusu
atu varada pongu ani telusu
horu gaalilo varada pongulo
sagalelani telusu
adi joru vana ani telusu
ivi neeti sudulani telusu
joru vaanalo neeti sudulalo
munaka tappadani telusu

ayina padava prayaanam
teeramekkado gamyamemito
teliyadu papam teliyadu papam
ohoho ohoho ohoho ohoho

idi asha nirashala aaraatam
adi cheekati velugula chelagatam
asha jaarina velugu toligina
agadu jeevita poraatam
idi manishi manasula poraatam
adi prema pelli chelagatam
prema shakalamai manasu vikalamai
bratukutunnadoka shavm

ayina padava prayaanam
teeramekkado gamyamemito
teliyadu papam teliyadu papam
gali vaanalo vana neetilo padava pranam
teeramekkado gamyamemito
teliyadu papam teliyadu papam
ohoho ohoho ohoho ohoho

Gaali Vaanalo video song 

 

Gaali Vaanalo Song Lyrics in Telugu

గాలి వానలో.. వాన నీటీలో..

గాలి వానలో.. వాన నీటీలో..పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!!
గాలి వానలో.. వాన నీటీలో..పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!!
ఓ ఓ ఓ..ఓ ఒ ఓ..ఓ ఓ ఓ..ఓ ఒ ఓ
ఓ ఓ ఓ..ఓ ఒ ఓ
ఇది హోరు గాలి అని తెలుసూ..
అటు వరద పొంగు అని తెలుసూ..
ఇటు హోరు గాలి అని తెలుసూ..అటు వరద పొంగు అని తెలుసూ..
హోరు గాలిలో.. వరద పొంగులో..సాగలేనని తెలుసూ..
అది జోరు వాన అని తెలుసూ..
ఇది నీటి సుడులని తెలుసూ..
అది జోరు వాన అని తెలుసూ..ఇది నీటి సుడులని తెలుసూ..
జోరు వానలో..నీటి సుడులలో.. మునక తప్పదని తెలుసు..
ఐనా పడవ ప్రయాణం..
తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం..తెలెయదు పాపం!!
ఓ ఓ ఓ..ఓ ఒ ఓ..ఓ ఓ ఓ..ఓ ఒ ఓ
ఓ ఓ ఓ..ఓ ఒ ఓ
ఇది ఆశ నిరాశల ఆరాటం..
అది చీకటి వెలుగుల చెలగాటం..
ఇది ఆశ నిరాశల ఆరాటం..అది చీకటి వెలుగుల చెలగాటం..
ఆశ జారినా..వెలుగు తొలగినా..ఆగదు జీవిత పోరాటం!!
ఇది మనిషి మనసుల పోరాటం..
అది ప్రేమ పెళ్ళి చెలగాటం..
ఇది మనిషి మనసుల పోరాటం..అది ప్రేమ పెళ్ళి చెలగాటం..
ప్రేమ శకలమై.. మనసు వికలమై..బ్రతుకుతున్నదొక శవం!!
ఐనా పడవ ప్రయాణం..
తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం..తెలెయదు పాపం!!
గాలి వానలో.. వాన నీటీలో..పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!!
ఓ ఓ ఓ..ఓ ఒ ఓ..ఓ ఓ ఓ..ఓ ఒ ఓ
ఓ ఓ ఓ..ఓ ఒ ఓ
Naresh S:

View Comments (0)