April 2, 2020 | 1 Comment Gaali Vaanalo Song Lyrics from the movie Swayamvaram (1982).The song is sung by K. J. Yesudas,. the Music was composed by Satyam. Starring Shoban Babu, Jayaprada.For more info : wiki Gaali Vaanalo Song Lyrics in English Swayamvaram Gali vaanalo vana neetilo gali vaanalo vana neetilo padava prayaanam teeramekkado gamyamemito teliyadu papam teliyadu papam gali vaanalo vana neetilo padava prayaanam teeramekkado gamyamemito teliyadu papam teliyadu papam ohoho ohoho ohoho ohoho itu horu gali ani telusu atu varada pongu ani telusu itu horu gali ani telusu atu varada pongu ani telusu horu gaalilo varada pongulo sagalelani telusu adi joru vana ani telusu ivi neeti sudulani telusu joru vaanalo neeti sudulalo munaka tappadani telusu ayina padava prayaanam teeramekkado gamyamemito teliyadu papam teliyadu papam ohoho ohoho ohoho ohoho idi asha nirashala aaraatam adi cheekati velugula chelagatam asha jaarina velugu toligina agadu jeevita poraatam idi manishi manasula poraatam adi prema pelli chelagatam prema shakalamai manasu vikalamai bratukutunnadoka shavm ayina padava prayaanam teeramekkado gamyamemito teliyadu papam teliyadu papam gali vaanalo vana neetilo padava pranam teeramekkado gamyamemito teliyadu papam teliyadu papam ohoho ohoho ohoho ohoho Gaali Vaanalo video song Gaali Vaanalo Song Lyrics in Telugu గాలి వానలో.. వాన నీటీలో.. గాలి వానలో.. వాన నీటీలో..పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!! గాలి వానలో.. వాన నీటీలో..పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!! ఓ ఓ ఓ..ఓ ఒ ఓ..ఓ ఓ ఓ..ఓ ఒ ఓ ఓ ఓ ఓ..ఓ ఒ ఓ ఇది హోరు గాలి అని తెలుసూ.. అటు వరద పొంగు అని తెలుసూ.. ఇటు హోరు గాలి అని తెలుసూ..అటు వరద పొంగు అని తెలుసూ.. హోరు గాలిలో.. వరద పొంగులో..సాగలేనని తెలుసూ.. అది జోరు వాన అని తెలుసూ.. ఇది నీటి సుడులని తెలుసూ.. అది జోరు వాన అని తెలుసూ..ఇది నీటి సుడులని తెలుసూ.. జోరు వానలో..నీటి సుడులలో.. మునక తప్పదని తెలుసు.. ఐనా పడవ ప్రయాణం.. తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం..తెలెయదు పాపం!! ఓ ఓ ఓ..ఓ ఒ ఓ..ఓ ఓ ఓ..ఓ ఒ ఓ ఓ ఓ ఓ..ఓ ఒ ఓ ఇది ఆశ నిరాశల ఆరాటం.. అది చీకటి వెలుగుల చెలగాటం.. ఇది ఆశ నిరాశల ఆరాటం..అది చీకటి వెలుగుల చెలగాటం.. ఆశ జారినా..వెలుగు తొలగినా..ఆగదు జీవిత పోరాటం!! ఇది మనిషి మనసుల పోరాటం.. అది ప్రేమ పెళ్ళి చెలగాటం.. ఇది మనిషి మనసుల పోరాటం..అది ప్రేమ పెళ్ళి చెలగాటం.. ప్రేమ శకలమై.. మనసు వికలమై..బ్రతుకుతున్నదొక శవం!! ఐనా పడవ ప్రయాణం.. తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం..తెలెయదు పాపం!! గాలి వానలో.. వాన నీటీలో..పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!! ఓ ఓ ఓ..ఓ ఒ ఓ..ఓ ఓ ఓ..ఓ ఒ ఓ ఓ ఓ ఓ..ఓ ఒ ఓ Gaali Vaanalo Song Lyrics from the movie Swayamvaram (1982).The song is sung by K. J. Yesudas,. the Music was composed by Satyam. Starring Shoban Babu, Jayaprada.… Read More