March 21, 2019 | 2 Comments Devude Ichchadu Vidhi Okkati Song Lyrics from the movie Anthuleni Katha.The song is sung by K. J. Yesudas. & the Music was composed by M. S. Viswanathan. Starring Rajinikanth, Jaya Prada.For more info : wiki Devude Ichchadu Vidhi Okkati Song Lyrics in English Devude icchaadoo.. veedhi okatee Devude icchaadoo.. veedhi okatee Ika oorelaa sonta illelaa Ika oorelaa sonta illelaa.. o chellelaa Ela ee swaartham.. edi paramaartham Ela ee swaartham.. edi paramaartham Nannadigi talitandri kannaaraa Nannadigi talitandri kannaaraa Naa pillale nannadigi puttaaraa Paapam punyam naadi kaade pove picchammaa Naaru posi neeru pose naadhudu vaadammaa Edi needi.. edi naadi Ee vedaaloo.. utta vaadale.. o chellelaa Ela ee swaartham.. edi paramaartham Devude icchaadoo.. veedhi okatee Devude icchaadoo.. veedhi okatee Silaleni gudikela naivedhyam Ee kalaloni sirikela nee sambaram Mulla chettuku chuttoo kanche enduku picchammaa Kallu leni kabodi cheti deepam neevammaa Toluta illoo.. tudaku mannoo Ee bratukenta.. daani viluventa.. o chellelaa Ela ee swaartham.. edi paramaartham Telisetlu cheppedi.. siddhaantam Adi teliyakapotene vedaantam Mannulona maanikyaannee vetikae verremmaa Ninnu nuvve.. telusukunte chaalunu povammaa Edi satyam.. edi nityam Ee mamakaaram otti ahankaaram.. o chellelaa Ela ee swaartham.. edi paramaartham Devude icchaadoo.. veedhi okatee Devude icchaadoo.. veedhi okatee దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేల ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం నన్నడిగి తలిదండ్రి కన్నారా.. నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా ఏది నీది ఏది నాది ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి శిలలేని గుడికేల నైవేద్యం ఈ కలలోని సిరికేల నీ సంబరం ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు చిట్టమ్మా కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి Devude Ichchadu Vidhi Okkati video song Devude Ichchadu Vidhi Okkati Song Lyrics from the movie Anthuleni Katha.The song is sung by K. J. Yesudas. & the Music was composed by M. S. Viswanathan. Starring Rajinikanth, Jaya Prada… Read More