September 26, 2021 | Leave a comment Bullettu Bandi Song Details: Song:Bullettu BandiSinger:Mohana BhogarajuLyrics:LaxmanMusic:SK BajiCast:Mohana BhogarajuMusic Label:Mohana Bhogaraju Bullet Bandi Song Lyrics in English Hey! Pattu Cheeraney GattukunnaGattukunnullo GattukunnaTikki Bottey VettukunnaVettukunnullo Vettukunna Nadumuku Vaddaanam JuttukunnaJuttukunnullo JuttukunnaDishti Sukkane DhiddhukunnaDhiddhukunnullo Dhiddhukunna Pelli Koothuru MusthaaburoNuvvu Edanga VasthaavuroCheyyi Nee ChethikisthaanuroAdugu Nee Adugulesthaanuro Nenu Mechhi Nanne MechhetodaItte Vastha Raani Venta Nee Bullettu Bandekki Vachhettha PaaDuggu Duggu Duggu Duggu DugganiAndala Duniyane Soopittha PaaChikku Chikku Chikku Chikkubukkani Nee Bullettu Bandekki Vachhettha PaaDuggu Duggu Duggu Duggu DugganiAndala Duniyane Soopittha PaaChikku Chikku Chikku Chikkubukkani Cheruvu Kattaponti Chemanthi VanamBanthivanam Chemanthi VanamChemanthulu Dempi Danda AnnukunnaAllukunnullo Allukunna Maa Ooru Vaaganchuna Malle VanamMalle Vanamulo Malle VaanammaMallelu Dempi Ollo NimpukunnaNimpukunnullo Nimpukunna Nuvvu NannelukunnaavuroDandaa Mellona EsthaanuroNenu Nee EluvattukoniMalle Jallona Edathaanuro Manchi Maryaadhalu TelisinadhaanniMatti Manushullonaa Veriginadhaanni Nee Bullettu Bandekki Vachhettha PaaDuggu Duggu Duggu Duggu DugganiAndala Duniyane Soopittha PaaChikku Chikku Chikku Chikkubukkani Nee Bullettu Bandekki Vachhettha PaaDuggu Duggu Duggu Duggu DugganiAndala Duniyane Soopittha PaaChikku Chikku Chikku Chikkubukkani Ne Avvasaatu AadapillanayyoPillanayyo AadapillanayyoMaa Naanna Gundellonaa PremanayyoPremanayyo Nenu Premanayyo Edu Gadapalallo OkkadaannirayyoDaannirayyo OkkadaannirayyoMaa Annadammulaku PraanamayyoPraanamayyo Nenu Praanamayyo Pandu Ennallo EtthukoniEnna Muddalu VettukoniEnni Maaraalu Jesthu UnnaNannu Gaaraalu Jesukoni Chethullo Penchaaru Puvvalle NannuNee Chethikisthaaraa Nanneraa Nenu Nee Bullettu Bandekki Vachhettha PaaDuggu Duggu Duggu Duggu DugganiAndala Duniyane Soopittha PaaChikku Chikku Chikku Chikkubukkani Nee Bullettu Bandekki Vachhettha PaaDuggu Duggu Duggu Duggu DugganiAndala Duniyane Soopittha PaaChikku Chikku Chikku Chikkubukkani Naa Kudikaalu Nee Intlo VettinankaVettinankullo VettinankaSirisampada Samburam GalguninkaGalguninkullo Galguninka Ninnu Gannolle Kannollu AnnukuntaAnnukuntullo AnnukuntaNee Kashtaallo Bhaagaalu PanchukuntaPanchukuntullo Panchukunta Sukka Poddhuke NidralesiSukkalaa MuggulaakitlesiSukkale Ninnu Nannu ChoosiMurisipoyelaa Neetho Kalisi Naa Edu Janmaal NeekichhukuntaNee Thodulo Nannu Ne Mechhukunta Nee Bullettu Bandekki Vachhettha PaaDuggu Duggu Duggu Duggu DugganiAndala Duniyane Soopittha PaaChikku Chikku Chikku Chikkubukkani Nee Bullettu Bandekki Vachhettha PaaDuggu Duggu Duggu Duggu DugganiAndala Duniyane Soopittha PaaChikku Chikku Chikku Chikkubukkani Bullettu Bandi Song Lyrics In Telugu Bullettu Bandi | Mohana Bhogaraju Folk Details Song:నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపాcat.:Telangana Folk SongSinger/s:Mohana BhogarajuMusic Composer/s:SK BajiDirector:Vinay Shanmukh & Tharun KumarLyrics writer/s:LaxmanProducer/s:Nirupa Patel, S.Samuel, Bluerabbit EntertainmentMusic Video Label In India:Mohana Bhogaraju Bullettu Bandi Song Lyrics In Telugu – నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా హే పట్టుచీరనే గట్టుకున్నా, గట్టుకున్నుల్లో గట్టుకున్నా టిక్కీబొట్టే వెట్టుకున్నా, వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం జుట్టుకున్నా, జుట్టుకున్నుల్లో జుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా, దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా పెళ్ళికూతురు ముస్తాబురో, నువ్వు ఏడంగ వస్తావురో చెయ్యి నీ చేతికిస్తానురో, అడుగు నీ అడుగులేస్తానురో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా, ఇట్టే వస్తా, రానీ వెంటా నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ చెరువు కట్టపొంటి చేమంతి వనం, బంతివనం చేమంతివనం చేమంతులు దెంపి దండ అల్లుకున్నా, అల్లుకున్నుల్లో అల్లుకున్నా మా ఊరు వాగంచున మల్లె వనం, మల్లె వనములో మల్లెవానమ్మ మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా, నింపుకున్నుల్లో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావురో, దండ మెళ్ళోన ఏస్తానురో నేను నీ ఏలువట్టుకోని, మల్లె జల్లోన ఎడతానురో మంచి మర్యాదలు తెలిసినదాన్ని, మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో, పిల్లనయ్యో, ఆడపిల్లనయ్యో మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో, ప్రేమనయ్యో, నేను ప్రేమనయ్యో ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో, దాన్నిరయ్యో, ఒక్కదాన్నిరయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో, ప్రాణమయ్యో, నేను ప్రాణమయ్యో పండు ఎన్నల్లో ఎత్తుకొని, ఎన్న ముద్దలు వెట్టుకొని ఎన్ని మారాలు జేస్తు ఉన్నా, నన్ను గారాలు జేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను, నీ చేతికిస్తారా నన్నేరా నేను నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా, వెట్టినంకుల్లో, వెట్టినంకా సిరిసంపద సంబురం గల్గునింకా, గల్గునింకుల్లో, గల్గునింకా నిన్ను గన్నోల్లే కన్నోల్లు అన్నుకుంటా, అన్నుకుంటుల్లో, అన్నుకుంటా నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా, పంచుకుంటుల్లో, పంచుకుంటా సుక్క పొద్దుకే నిద్రలేసి, సుక్కలా ముగ్గులాకిట్లేసి సుక్కలే నిన్ను నన్ను చూసి, మురిసిపోయేలా నీతో కలిసి నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా, నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ Bullettu Bandi Song Details: Song: Bullettu Bandi Singer: Mohana Bhogaraju Lyrics: Laxman Music: SK Baji Cast: Mohana Bhogaraju Music Label: Mohana Bhogaraju Bullet Bandi Song Lyrics in English Hey! Pattu Cheeraney GattukunnaGattukunnullo GattukunnaTikki Bottey VettukunnaVettukunnullo Vettukunna Nadumuku Vaddaanam JuttukunnaJuttukunnullo JuttukunnaDishti Sukkane DhiddhukunnaDhiddhukunnullo Dhiddhukunna Pelli Koothuru MusthaaburoNuvvu Edanga VasthaavuroCheyyi Nee ChethikisthaanuroAdugu Nee Adugulesthaanuro Nenu Mechhi Nanne… Read More