Baitikochi Chuste Song Lyrics in Telugu from the movie/album Agnathavasi. This song is sung by Anirudh Ravichander and composed by Anirudh Ravichander. For more info: Wiki

Baitikochi Chuste Song Lyrics in English

Agnyaathavasi

 

Baitikochi choosthe time emo 3’0 clock
Intikelle 12B route mottham road block

Baitikochi choosthe time emo 3’0 clock
Intikelle 12B route mottham road block

Oye nee chethikunna bangles ye
Thalamesena sandles ye
Walk way lo choosthe
Puvvula rekkalu full ga kappese
Corner lo coffee shop
Vedi vedi ga whistle ese
Bus kitiki dhaggara
College student phone lo moge
FM lo evvaro paadithe
Vollantha endhuko voogene
Apple pandula sooryude
Aeroplane la naa gunde
Thelindhe gaalilo mabbula
Jaarindhe nelapai needala
Volle gucchele sudden ga
Challagaale villian laa

Baitikochi choosthe time emo 3’0 clock
Intikelle 12B route mottham road block

Baitikochi choosthe time emo 3’0 clock
Intikelle 12B route mottham road block

Nee pakka nunna vela car horn kooda
Classical music aa
Ee mandutenda kooda AC jalluthondhi
Nee navvuloni magic aa
Taxi hire chesi nuvvu
Beramaaduthunte cute gundhi basic ga
Breaks vesinappudalla nee bugga nannu thaki
Sorry cheppe naazugga
Nuvvunna kitiki ye vaipo vethiki
WhatsApp chesthava
Mabbulni kadhipi mohamaata petti
Chandhrudni thesthaga

Baitikochi choosthe time emo 3’0 clock
Intikelle 12B route mottham road block

FM lo evvaro paadithe
Vollantha endhuko voogene
Apple pandula sooryude
Aeroplane la naa gunde
Thelindhe gaalilo mabbula
Jaarindhe nelapai needala
Volle gucchele sudden ga
Challagaale villian laa

 

Baitikochi Chuste Song Lyrics in Telugu

బైటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్
ఇంటికెళ్ళే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్
ఆ ఆ …
బైటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్
ఇంటికెళ్ళే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్
ఓయ్ … నీ చేతికున్న బ్యాంగిల్సే
తాళమేసె నా శాండిల్సే
వాక్ వే లో చూస్తే పువ్వులా రెక్కలు ఫుల్లుగా కప్పేసే
కార్నర్ లో కాఫీ షాప్
వేడి వేడిగా విజిలేసే
బస్ కిటికీ దగ్గిర కాలేజ్ స్టూడెంట్ ఫోన్ లో మోగే
ఎఫ్. ఎమ్. లో ఎవరో పాడితే
ఒళ్ళంతా ఎందుకో ఊగెనే
యాపిల్ పండులా సూరీడే
ఏరోప్లేన్ లా నా గుండె
తేలిందే గాలిలో మబ్బులా
జారిందే నేలపై నీడలా
ఒళ్ళే గుచ్చెలే సడెన్ గా
చల్లగాలే విలన్ లా
బైటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్
ఇంటికెళ్ళే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్
బైటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్
ఇంటికెళ్ళే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్
నీ పక్కనున్న వేళా
కార్ హార్న్ కూడా
క్లాసికల్ మ్యూజిక్కా
ఈ మండుటెండ కూడా ఏసి జల్లుతోంది
నవ్వు లోని మాజిక్కా
టాక్సి హైర్ చేసి నువ్వు
బేరమాడుతుంటే
క్యూట్ గుంది బేసిగ్గా
బ్రేక్స్ వేసినప్పుడల్లా
నీ బుగ్గ నన్ను తాకి సారి చెప్పే నాజూగ్గా
నువ్వున్న కిటికీ ఏ వైపొ వెతికి వాట్సప్ చేస్తావా
మబ్బుల్ని కదిపి మోమాట పెట్టి చంద్రుణ్ణి తెస్తాగా
బైటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్
ఇంటికెళ్ళే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్
బైటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్
ఇంటికెళ్ళే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్
ఆ .. ఆ ..
ఎఫ్. ఎమ్. లో ఎవరో పాడితే
ఒళ్ళంతా ఎందుకో ఊగెనే
యాపిల్ పండులా సూరీడే
ఏరోప్లేన్ లా నా గుండె
తేలిందే గాలిలో మబ్బులా
జారిందే నేలపై నీడలా
ఒళ్ళే గుచ్చెలే సడెన్ గా
చల్లగాలే విలన్ లా

Baitikochi Chuste Song Lyrics in Telugu from the movie/album Agnathavasi. This song is sung by Anirudh Ravichander and composed by Anirudh Ravichander. For more info: Wiki Baitikochi Chuste Song Lyrics in English Agnyaathavasi   Baitikochi choosthe time emo 3’0 clock Intikelle 12B route mottham road block Baitikochi choosthe time emo 3’0 clock Intikelle 12B route… Read More

Leave a Reply

DMCA.com Protection Status