Arey Rey Arey Song Lyrics in English

Neekosam digirana nennyavaro darichana

neeyaduthe kadilana neevale perigaana
naakosaam nenaina vaasantam nuvena
premante intena kadana vithena…..

arey rey arey rey..manase jare…
arey rey arey rey..vayase mare…
idi varakepudu lede…
idi naa manase kade…
yavaremanna vinade..
thandaredho thanadhe…
[antha neemaayalone
roju nee naamasmarame
prema ie vinthalani nee valanee..] 2

shena me ra jivitham anukonna
anjaaye aasale kalugonna
malupulu enyine mudipadi pothuna
ika sikrukeni nimishalo anukontu rolu gadaplala
madi korukonna madhubala chale nee gola…….
[antha neemaayalone
roju nee naamasmarame
prema ie vinthalani nee valanee..] 2

chinni navve chaitramai pusthunthe
chanthachere chitrame chusthuna
chita pata chinukullo thadhisina merupamma
teluginti loni thoranama kanugonthi gunde kalavarama
aalavatu leni paravasama varama…hai rama

arey rey arey rey..manase jare…
arey rey arey rey..vayase mare…
idi varakepudu lede…
idi naa manase kade…
yavaremanna vinade..
thandaredho thanadhe…
[antha neemaayalone
roju nee naamasmarame
prema ie vinthalani nee valanee..] 2

 

Arey Rey Arey Song Lyrics in Telugu

నీకోసం దిగిరానా… నేనెవరో మరిచానా
నీడల్లే కదిలానా… నీ వల్లే కరిగానా
నా కోసం నేన్లేనా… మనసంతా నువ్వేనా
ప్రేమంటే ఇంతేనా… కాదన్నా వింటేనా!

పల్లవి :
అరెరే… అరెరే… మనసే… జారే…
అరెరే… అరెరే… వరసే… మారే…
ఇదివరకెపుడూ… లేదే
ఇది నా మనసే… కాదే
ఎవరేమన్నా… వినదే
తనదారేదో… తనదే
అంతా నీ మాయలోనే… రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
అంతా నీ మాయలోనే… రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే

చరణం : 1
స్నేహమేరా… జీవితం అనుకున్నా
ఆజ్ మేరా… ఆశలే కనుగొన్నా
మలుపులు ఎన్నైనా… ముడిపడిపోతున్నా
ఇంక సెకనుకెన్ని నిమిషాలో
అనుకుంటు రోజు గడపాలా
మది కోరుకున్న మధుబాల… చాల్లే నీ గోల…
అంతా నీ మాయలోనే… రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
అంతా నీ మాయలోనే… రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే

చరణం : 2
చిన్నినవ్వే… చైత్రమై పూస్తుంటే
చెంత చేరీ… చిత్రమే చూస్తున్నా
చిటపట చినుకుల్లో… తడిసిన మెరుపమ్మా
తె లుగింటిలోని తోరణమా
కనుగొంటి గుండె కలవరమా
అలవాటు లేని పరవశమా…
వరమా… హాయ్ రామా!
అరెరే… అరెరే… మనసే… జారే…
అరెరే… అరెరే… వరసే… మారే…
ఇదివరకెపుడూ… లేదే
ఇది నా మనసే… కాదే
ఎవరేమన్నా… వినదే
తనదారేదో… తనదే
అంతా నీ మాయలోనే… రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
అంతా నీ మాయలోనే… రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే

 

 

Arey Rey Arey Song Lyrics in English Neekosam digirana nennyavaro darichana neeyaduthe kadilana neevale perigaana naakosaam nenaina vaasantam nuvena premante intena kadana vithena….. arey rey arey rey..manase jare… arey rey arey rey..vayase mare… idi varakepudu lede… idi naa manase kade… yavaremanna vinade.. thandaredho thanadhe… [antha neemaayalone roju nee naamasmarame prema ie vinthalani nee valanee..] 2… Read More

Leave a Reply

DMCA.com Protection Status